బిచ్చగాడా మజాకా
స్వరూపం
బిచ్చగాడా మజాకా | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్. నాగేశ్వరరావు |
రచన | బి.చంద్రశేఖర్ |
కథ | బి.చంద్రశేఖర్ |
నిర్మాత | బి.చంద్రశేఖర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అడుసుమిల్లి విజయ్ కుమార్ |
సంగీతం | వెంకట్ |
నిర్మాణ సంస్థ | ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 1 ఫిబ్రవరి 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బిచ్చగాడా మజాకా 2019లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బి.చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే, సుమన్, బాబూమోహన్ నటించిన ఈ సినిమా ఆడియోను 2018 జులై 22న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో శాసనసభ్యులు బాబుమోహన్ ఆవిష్కరించగా, సినిమా ఫిబ్రవరి 1న విడుదలైంది.[2]
కథ
[మార్చు]సిద్ధూ (అర్జున్ రెడ్డి ), అవని ( నేహా దేశ్ పాండే ) ఇద్దరు ప్రేమించుకుంటారు. అవని తండ్రి (సుమన్) కు సిద్ధూ అంటే ముందు నుండే నచ్చదు. అయితే తన కూతురు కోసం ఒక కండిషన్ మీద వాళ్లిద్దరి పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఇంతకీ ఏంటి ఆ కండిషన్ ? సిద్ధూ , అవనిల కథ చివరి ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- అర్జున్‌రెడ్డి
- నేహా దేశ్‌పాండే
- సుమన్[4]
- బాబూమోహన్
- చిత్రం శ్రీను
- బాలాజీ
- గౌతంరాజు
- ధన్‌రాజ్
- అపూర్వ
- డి.ఎస్.రావు
- తుమ్మల రామసత్యనారాయణ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆల్ వెరైటీ మూవీ మేకర్స్
- నిర్మాత, కథ, స్క్రీన్‌ప్లే: బి.చంద్రశేఖర్
- దర్శకత్వం: కె.ఎస్. నాగేశ్వరరావు[5]
- సంగీతం: వెంకట్
- సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కే.రహమాన్, ఎస్.ఎం.భాషా
మూలాలు
[మార్చు]- ↑ Suryaa (12 March 2017). "బిచ్చగాడా మజాకా" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Zee Cinimalu (2 March 2019). "ఫిబ్రవరి బాక్సాఫీస్ రివ్యూ". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Andhra Bhoomi (22 July 2018). "బిచ్చగాడా మజాకా!". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ The Times of India (31 January 2019). "Bichagada Majaka, a different film for me: Suman" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Sakshi (31 January 2019). "బిచ్చగాళ్లు లేని సమాజాన్ని చూడాలి". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.