సైమా ఉత్తమ హాస్యనటుడు - తెలుగు
స్వరూపం
సైమా ఉత్తమ హాస్యనటుడు - తెలుగు | |
---|---|
Awarded for | తెలుగులో ఉత్తమ హాస్యనటుడు |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | సుదర్శన్ ఏక్ మినీ కథ (10వ సైమా పురస్కారాలు) |
Most awards | బ్రహ్మానందం (3) |
Most nominations | బ్రహ్మానందం (6) |
వెబ్సైట్ | తెలుగు |
Television/radio coverage | |
Produced by | విబ్రి మీడియా గ్రూప్ |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ హాస్యనటుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.
విశేషాలు
[మార్చు]విభాగం | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అత్యధిక అవార్డులు | బ్రహ్మానందం | 3 అవార్డులు |
అత్యధిక నామినేషన్లు | 6 నామినేషన్లు | |
అతిపిన్న వయస్కుడైన విజేత | రాహుల్ రామకృష్ణ | వయస్సు 27 |
గత విజేత | బ్రహ్మానందం | వయస్సు 56 |
విజేతలు
[మార్చు]సంవత్సరం | నటుడు | సినిమా | మూలాలు |
---|---|---|---|
2021 | సుదర్శన్ | ఏక్ మినీ కథ | [1] |
2020 | వెన్నెల కిషోర్ | భీష్ముడు | [2] |
2019 | అజయ్ ఘోష్ | రాజు గారి గది 3 | [3] |
2018 | సత్య | ఛలో | [4] |
2017 | రాహుల్ రామకృష్ణ | అర్జున్ రెడ్డి | [5] |
2016 | ప్రియదర్శి | పెళ్ళి చూపులు | [6] |
2015 | వెన్నెల కిషోర్ | భలే భలే మగాడివోయ్ | [7] |
2014 | బ్రహ్మానందం | రేసుగుర్రం | [8] |
2013 | బాద్‍షా | [9] | |
2012 | ప్రభాస్ శ్రీను | గబ్బర్ సింగ్ | [10] |
2011 | బ్రహ్మానందం | దూకుడు | [11] |
నామినేషన్లు
[మార్చు]- 2011: బ్రహ్మానందం – దూకుడు
- 2012:ప్రభాస్ శ్రీను – గబ్బర్ సింగ్
- 2013: బ్రహ్మానందం – బాద్‍షా
- 2014: బ్రహ్మానందం – రేసు గుర్రం
- 2015: వెన్నెల కిశోర్ – భలే భలే మగాడివోయ్
- 2016: ప్రియదర్శి – పెళ్ళి చూపులు
- 2017: రాహుల్ రామకృష్ణ – అర్జున్ రెడ్డి
- ప్రవీణ్ – శతమానం భవతి
- పృధ్వీ రాజ్ – పిఎస్వి గరుడ వేగ
- షకలక శంకర్ - ఆనందో బ్రహ్మ
- శ్రీనివాస్ రెడ్డి – ఆనందో బ్రహ్మ / రాజా ది గ్రేట్
- 2018: సత్య – ఛలో
- 2019: అజయ్ ఘోష్ – రాజు గారి గది 3
- 2020: వెన్నెల కిషోర్ - భీష్మ
- 2021: సుదర్శన్ – ఏక్ మినీ కథ
- సప్తగిరి – వరుడు కావలెను
- గెటప్ శ్రీను – జాంబీ రెడ్డి
- వెన్నెల కిషోర్ - రంగ్ దే
- అజయ్ ఘోష్ - మంచి రోజులు వచ్చాయి
మూలాలు
[మార్చు]- ↑ "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-06.
Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-06.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "SIIMA Awards 2019: Ram Charan, Keerthy Suresh and Yash win big laurels". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-04-06.
- ↑ Telugu360 (2018-09-14). "SIIMA 2018 Awards : Telugu Films Winners List". Telugu360.com. Retrieved 2023-04-06.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hooli, Shekhar H. (2017-07-02). "SIIMA Awards 2017 Telugu winners list: Jr NTR and Rakul Preet Singh declared best actors". www.ibtimes.co.in (in english). Retrieved 2023-04-06.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
- ↑ "Balakrishna and Shruti Haasan win big at SIIMA 2015!". Bollywood Life (in ఇంగ్లీష్). 2015-08-08. Retrieved 2023-04-06.
- ↑ "2014 SIIMA award winners list - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
- ↑ "SIIMA experiences Gabbar Singh tsunami". APHerald [Andhra Pradesh Herald] (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
- ↑ 9 (2012-06-24). "SIIMA Awards 2012 Winners List". Gulte (in english). Archived from the original on 2021-06-23. Retrieved 2023-04-06.
{{cite web}}
:|last=
has numeric name (help)CS1 maint: unrecognized language (link)