Jump to content

మజ్ను (2016 సినిమా)

వికీపీడియా నుండి
మజ్ను
చిత్ర విడుదల పోస్టర్
దర్శకత్వంవిరించి వర్మ
స్క్రీన్ ప్లేవిరించి వర్మ
కథవిరించి వర్మ
నిర్మాతగొల్ల గీత
పి. కిరణ్
తారాగణంనానీ
అనూ ఇమాన్యుల్
ఛాయాగ్రహణంజ్ఞాన శేఖర్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
23 సెప్టెంబరు 2016 (2016-09-23)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు
బడ్జెట్₹15 కోట్లు
బాక్సాఫీసు₹15 కోట్లు [1]

మజ్ను 2016లో విరించి వర్మ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. నానీ, అను ఇమాన్యల్ ముఖ్య పాత్రలు పొషించిన ఈ చిత్రంలో ఎస్. ఎస్. రాజమౌళి,రాజ్ తరుణ్ అతిథి పాత్రలో కనిపించారు.ఈ చిత్రం సెప్టెంబరు 23 2016న విదుదలైనది.

ఆదిత్యా(నానీ (నటుడు)) బాహిబలి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తూ ఉంటాడు.ఒకరోజు అతను తన స్నేహితుడు కాశీ ఆఫిసులో పనిచేసె సుమని(ప్రియ శ్రి) చుస్తాడు.కాశి తనని ప్రేమిస్తున్నడని చెప్పే పనిలో అతను ఆమెని ఇష్టపదతాడు.కొన్ని సంఘటనల తరువాత సుమ బలవంతం మీద తన సొంత ఊరు భీమవరంలో తన గత ప్రేమ కథని ఆమెకు చెబుతాడు.

గతంలో చదువు అయిపొయిన తరువాత అతను ఇన్ఫోసిస్ బెంగుళూరులో పనిచెస్తున్నడు.అతను ఒక పార్టీలో బాగా తాగిన తరువాత అతను కిరణ్‌ని చుసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.కిరణ్ తన ద్విచక్ర వాహనంతో అదిత్యని గుద్దుతుంది.అతనిని అసుపత్రికి తీసుకు వెళ్ళిన తరువాత అతను ఆమెని ప్రేమిస్తున్నానని చెప్పి స్ప్రుహ కొల్పోతాడు.అదిత్య తన ఉద్యోగాన్ని విదిచిపెట్టి కిరణ్ కోసం వెతుకుతాడు.ఆమె అతను చదివిన కళాశాలలోనే చదువుతుందని తెలుసుకుని ఆమె తరగతికి వెల్తాడు.అక్కది విద్యార్థులు అతన్ని ప్రొఫెసర్ అనుకుంటారు.అతను కూడా వారికి పాటాలు చెబుతాదు.అతని బోధన నైపుణ్యాం నచ్చి ప్రిన్సిపాల్ అతనిని జూనియర్ లెక్చరర్ చేస్తాడు.కొన్ని సంఘటనల తరువాత కిరణ్ కూడా ఆదిత్యని ప్రేమిస్తుంది.ఆదిత్య కిరణ్‌కి ప్రేమలేఖ ఇచ్చి ఆమె మనసు గెలుచుకుంటాదు.

కథ అక్కడి వరకు చెప్పిన తరువాత ఆదిత్య ఏడుస్తు రెస్టారెంట్ నుండి వెళ్ళీపొతాడు.సుమ వారు ఎందుకు విదిపొయారో ఆసక్తిగా తెలుసుకోవటానికి కాశిని అడగగా కాశీ వారు అతని వల్లే విదిపొయారని చెభుతాడు.ఒక రోజు కిరణ్ ఆదిత్య కొంతమందిని కొట్టటం చూసి ఆదిత్యని అడుగగా అతను కాసిని కాపాడటానికి వారితో గొడవ పడ్దాడని చెబుతాడు.అందుకు ఆమె అతనికి తను ముఖ్యమా అతని స్నేహితుడు ముఖ్యమా అని అదగగా అతను తన స్నేహితుడే ముఖ్యమని చెబుతాడు. అప్పుడు ఆదిత్య కిరణ్ని నచ్చచేపేందుకు ప్రయత్నిస్తాదు కానీ ఆమె అతని మాట వినదు.తన నిరంతర తిరస్కారంతో అతను చిరాకు చెంది అతను అక్కడి నుండి పారిపొయి ఆమెని చూదటం కాని గుర్తుంచుకోవటం కాని చెయ్యనని చెబుతాదు.

ఆదిత్య ప్రేమ కథ నచ్చి సుమ అతనిని ఇష్టపడటం మొదలుపెడుతుంది.ఈ విషయం కాశీ ఆదియకు చెప్పగా అతను ఇంకా కిరణ్‌నే ప్రేమిస్తున్నడని చెప్పి భీమవరం వెళ్లటానికి సిద్దమవుతాడు.అతను రైల్వేస్టేషన్ వద్ద కిరణ్‌ని చూస్తాదు.ఆమె సుమకి కజిన్ అని తెలుసుకుని అశ్చర్యపోతాడు.సుమ ఇంట్లో సుమ ఆదిత్యకు తన ప్రేమ కథ చెబుతుంది.ఆమె రఘుని ప్రేమించిందని,అతను ఆమెని మొసం చెయ్యటంతో ఆమె తెవ్ర బాదకు గురైనదని చెబుతుంది.ఆదిత్య కిరణ్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాదు,అప్పుడు ఆమె తను కాశిని తప్పుగా అర్థం చెసుకున్నానని తెలుసుకుని ఆదిత్యకు క్షమాపణలు చెప్పటానికి వచ్చిందని కాని అతను తన మాటలతో ఆమెని భాదపెట్టాదని చెబుతుంది.సుమ ఆదిత్యకు తను కిరణ్‌ ఇంటర్వియ్ కోసం ఆమెతో పాటు ముంబై వెళ్తున్నట్టు చెప్పగా అతను కూడా తొదు వెళ్తాడు.అక్కద అతను కిరణ్‌కి ఇంటర్వియ్ కోసం దైర్యం చెబుతాడు.హైదరాబాదు తిరిగి వచ్చిన తరువాత అతను కిరణ్‌ని వెంట(తన కోసం రౌడీలతో పొరాడతాడు కూడా) భీమవరం వస్తాడు.ఆమెకి హేమంత్‌తో(రాజ్ తరుణ్) పెళ్ళి జరగబోతుందని తెలుసుకుంటాడు.కిరణ్, ఆదిత్యా అదిత్య ప్రేమించిది కిరణ్‌నే అని సుమకు చెబుతారు.సుమ ఆదిత్యని క్షమిస్తుంది, కిరణ్‌ని కుడా క్షమించమని అడిగి అతను రాసిన ప్రేమ లేఖ ఆమెకి ఇస్తుంది.అమె ఈ విషయం హేమంత్‌కి చెబుతుంది.హేమంత్ గోవా వెళ్ళిపోతున్న ఆదిత్యని కలవటానికి వారికి సహాయం చెయ్యటానికి ఒప్పుకుంటాడు.ఆదిత్య రైలు ఎక్కిన్ తరువాత కిరణ్ తన బైక్‌తో రైలుని వెంబడిస్తుంది.అతను నీళ్ళ కోసం రైలు దిగినప్పుడు అమె అతన్ని కలుస్తుంది.కిరణ్ ఆదిత్యని ప్రేమిస్తున్నట్లు అతనికి చెబుతుంది.ఎస్. ఎస్. రాజమౌళి ఆదిత్యకు ఫొన్ చెసి అతనికి సహ దర్శకుడుని చెస్తాననటంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలజాబితా

[మార్చు]
Untitled

గోపీ సుందర్ మజ్ను కోసం అసలు సౌండ్ట్రాక్ను కంపోజ్ చేసారు.

క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "కళ్ళుమూసి"  శ్రీమణిసుచిత్రా సురేశన్ 03:39
2. "ఊరికే అలా"  రామజోగయ్య శాస్త్రిహరిచరణ్ 05:54
3. "అందమైన"  శ్రీమణిరాహుల్ నంబియర్ 04:24
4. "జరె జరె"  గొసల రంబాబునరేష్ అయ్యర్‌ 05:00
5. "ఓయ్ మేఘమాల"  శ్రీమణిచిన్మయి 03:08
6. "అందర"  రామజోగయ్య శాస్త్రిరంజిత్, దివ్యా ఎస్. మీనన్ 03:01
25:07

మూలాలు

[మార్చు]