Jump to content

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్

వికీపీడియా నుండి
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
పరిశ్రమవినోదం
ప్రధాన కార్యాలయం
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
ఉత్పత్తులుసినిమాలు
యజమానిపి. కిరణ్ (జెమిని కిరణ్)

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ తెలుగు సినిమా నిర్మాణ సంస్థ.[1] దీనిని 1998లో నిర్మాత పి. కిరణ్ (జెమిని కిరణ్) స్థాపించాడు.

నిర్మించిన చిత్రాలు

[మార్చు]

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ విజయవంతమైన చిత్రాలు నిర్మించింది.

క్రమసంఖ్య సంవత్సరం చిత్రంపేరు భాష నటీనటులు దర్శకుడు ఇతర వివరాలు
1 1998 అంతఃపురం తెలుగు జగపతిబాబు, సౌందర్య, ప్రకాష్ రాజ్, సాయికుమార్ కృష్ణవంశీ విజేత: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు
2 2001 నువ్వు నేను తెలుగు ఉదయ్ కిరణ్, అనిత తేజ విజేత: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు
3 2002 ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు తెలుగు రవితేజ, కళ్యాణి వంశీ సమర్పణ
4 2003 అమ్మాయిలు అబ్బాయిలు[2] తెలుగు విజయ్ సాయి, మోహిత్, సోనూ సూద్, డెవీన, విద్య, మధుమిత రవిబాబు
5 2003 ఒకరికి ఒకరు తెలుగు శ్రీరామ్, ఆర్తి చాబ్రియా రసూల్ ఎల్లోర్ తమిళంలోకి ఉన్నయి పార్త నాల్ ముధల్ పేరుతో అనువాదం
6 2009 కుర్రాడు తెలుగు వరుణ్ సందేశ్, నేహా శర్మ సందీప్ గుణ్ణం
7 2013 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తెలుగు సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ మేర్లపాక గాంధీ
8 2015 బీరువా[3] తెలుగు సందీప్ కిషన్, సురభి కన్మణి సహ సమర్పణ ఉషాకిరణ్ మూవీస్
9 2016 మజ్ను తెలుగు నాని, అనూ ఇమాన్యుల్, ప్రియా శ్రీ విరించి వర్మ సహ సమర్పణ కేవా మూవీస్
10 2019 మన్మధుడు 2[4] తెలుగు అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ రాహుల్ రవీంద్రన్ మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్

మూలాలు

[మార్చు]
  1. "Tollywood Banners". andhramania.com. Archived from the original on 2018-04-13. Retrieved 28 August 2019.
  2. "Movie review - Ammailu Abbailu". idlebrain.com. Retrieved 28 August 2015.
  3. "AnandiArts-UshaKiran film 'Beeruva'". supergoodmovies.com. 11 Nov 2014. Archived from the original on 2015-07-04. Retrieved 28 August 2015.
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (5 June 2019). "మన్మథుడు కుటుంబంలో జాయిన్ అయిన మహానటి". www.andhrajyothy.com. Archived from the original on 29 August 2019. Retrieved 29 August 2019.

ఇతర లంకెలు

[మార్చు]