సురభి (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురభి
జననంసురభి
(1993-06-05) 1993 జూన్ 5 (వయస్సు: 26  సంవత్సరాలు)
ఢిల్లీ, భారత దేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2013–ప్రస్తుతం

సురభీ ఒక భారతీయ చలన చిత్ర నటి.ఈమె ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది.ఈమె ఢిల్లీలో జన్మించిది, 2013లో "ఇవన్ వేరే మాదిరి"అనే తమిళ చిత్రంతో చలన చిత్రరంగ ప్రేవేశం చేసింది.[1]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2013 ఇవన్ వేరే మాదిరి మాలిని తమిళం
2014 వేల ఇల్ల పట్టదారి అనితా తమిళం తెలుగులో రఘువరణ్ బి.టెక్‌గా అనువాదమైనది
జీవా తమిళం "ఒరుత్తి మేల" అనే పాటలో అతిది పాత్ర
2015 బీరువా స్వాతి తెలుగు తొలి తెలుగు చిత్రం
2016 ఎక్స్‌ప్రెస్_రాజా అమూల్య/అమ్ము తెలుగు
పుగళ్ భువనా తమిళం
ఎటాక్ (2016)[2] వల్లి తెలుగు
జెంటిల్_మేన్ ఐశ్వర్యా తెలుగు
2017 ఒక్క క్షణం జ్యొస్నా(జ్యో) తెలుగు
2018 అడన్గాదే తమిళం చిత్రీకరణ
వొటర్ తెలుగు చిత్రీకరణ

మూలాలు[మార్చు]

  1. "South bound - Tirupati". The Hindu. 2013-09-01. Retrieved 2015-10-02. Cite web requires |website= (help)
  2. "Heroine confirmed for RGV-Manoj's 'Golusu'". telugunow.com. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)

భాహ్య లింకులు[మార్చు]