వినోదం (సినిమా)

వికీపీడియా నుండి
(వినోదం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వినోదం
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాతకె. అచ్చిరెడ్డి
రచనదివాకర్ బాబు
నటులుశ్రీకాంత్,
రవళి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
ఛాయాగ్రహణంటి. శరత్
కూర్పురాంగోపాల్ రెడ్డి
నిర్మాణ సంస్థ
విడుదల
2 ఆగస్టు 1996 (1996-08-02)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

వినోదం 1996 లో విడుదలైన ఒక హాస్యభరిత చిత్రం. ఈ సినిమాకు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా శ్రీకాంత్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

రాజా మరియు అతని స్నేహితులు కలిసి చింతామణి అనే ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల అని పిలవబడే అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుండా ఇస్తుంటాడు బంగారం. ఈమెకు స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. అలా బయట తిరుగుతున్నపుడు రాజా మరియు అతని మిత్రబృందం తో పరిచయం ఏర్పడుతుంది. రాజా, అష్టలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • హై లైలా ప్రియురాలా
  • మల్లెపూల వాన జల్లుల్లోనా
  • కమ్మగా సాగే స్వరమా
  • చలాకీ కలువ కలువ
  • జింగిలాలో ఏం గింగిరాలో

పురస్కారాలు[మార్చు]

ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందం కు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.[2]

మూలాలు[మార్చు]

  1. "Vinodam Cast and Crew Review". filmy.today. Filmy Today. Retrieved 18 October 2016.
  2. "Nandi awards -1996". awardsandwinners.com. Retrieved 27 March 2018.