అంతఃపురం (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అంతఃపురం
(1998 తెలుగు సినిమా)
Antahpuram.jpg
దర్శకత్వం కృష్ణవంశీ
సంగీతం ఇళయరాజా
గీతరచన సిరివెన్నెల సీతరామశాస్త్రి starring = సాయి కుమార్,
సౌందర్య ,
ప్రకాష్ రాజ్
నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

అంతఃపురం సినిమాలో సౌందర్య నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది.

పాటలు

  1. కల్యాణం కానున్నది కన్నె జానకికి - రచన: సిరివెన్నెల సీతరామశాస్త్రి - గానం: చిత్ర
  2. అసలేం గుర్తుకురాదు - రచన: సిరివెన్నెల సీతరామశాస్త్రి - గానం : చిత్ర
  3. సై చిందెయ్ శివమెత్తర సాంబయ్యా - రచన: సిరివెన్నెల సీతరామశాస్త్రి - గానం: శంకర్ మహాదేవన్
  4. సూరీడు పువ్వా జాబిల్లి గువ్వా - రచన: సిరివెన్నెల సీతరామశాస్త్రి - గానం: ఎస్. జానకి
  5. ఛెమక్ ఛెమక్ ఛెమకులే - రచన: సిరివెన్నెల సీతరామశాస్త్రి - గానం: నాగూర్ బాబు, స్వర్ణలత

బయటి లింకులు[మార్చు]