Jump to content

ఆర్. పార్థిబన్

వికీపీడియా నుండి
ఆర్. పార్థిబన్
జననం (1957-11-15) 1957 నవంబరు 15 (వయసు 67)[1]
వృత్తి
  • నటుడు
  • దర్శకుడు
  • నిర్మాత
  • రచయిత
క్రియాశీల సంవత్సరాలు1989 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 1990; div. 2001)
[2]
పిల్లలుఅభినయ, కీర్తన,[3] రాఖీ
తల్లిదండ్రులువి దేశింగ్‌

ఆర్. పార్థిబన్ తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు. ఆయన దర్శకుడు భాగ్యరాజ్ వద్ద 1984లో సహాయ దర్శకుడిగా చేరి నటుడు, నిర్మాత, దర్శకుడిగా తమిళ సినీరంగంలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినీ జీవితం

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు తన పాత్ర సినిమాలో పాత్ర పేరు ఇతర
దర్శకుడు నిర్మాత
1989 పుదియ పాదై Green tickY సీతారామన్ తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ చిత్రం [4]
జాతీయ ఉత్తమ చిత్రం - తమిళ[5]
తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ కథ[6]
1990 పొందట్టి తేవై Green tickY కణ్ణన్
1992 సుగమన సుమిగల్ Green tickY Green tickY మూర్తి
1993 ఉల్లే వెళియే Green tickY Green tickY గజేంద్రన్
1994 సరిగామపదని Green tickY Green tickY కులశేఖరన్
1995 పుల్లకుట్టికరన్ Green tickY Green tickY వీరైయన్
1999 హౌస్ ఫుల్ Green tickY Green tickY అయ్యా జాతీయ ఉత్తమ చిత్రం - తమిళ [7]
తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ దర్శకుడు[8]
తమిళనాడు ప్రభుత్వ స్పెషల్ అవార్డు [9]
2002 ఇవన్ Green tickY Green tickY జీవన్
2004 కుదైకుల్ మజయ్ Green tickY Green tickY వెంకటకృష్ణన్
2006 పాచ్చ్క్ కుథిర Green tickY Green tickY పచచముతు
2011 వితగన్ Green tickY Green tickY ఏసీపీ రౌద్రన్
2014 కథై తిరైకథై వాసనమ్ ఇయక్కం Green tickY Green tickY ఆర్. పార్థిబన్ అతిధి పాత్ర
2017 కోదిట్ట ఇదంగాలై నిరప్పుగా Green tickY Green tickY రంగరాజన్
2019 ఒత్త చెరుప్పు సైజ్ 7 Green tickY Green tickY మాసిలామని జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు[10][11]
2022 ఎస్.ఎస్.ఎస్ -7[12][13] Green tickY Green tickY (ఒత్త చెరుప్పు సైజ్ 7) సినిమా హిందీలో రీమేక్
2022 ఇరవిన్‌ నిళల్‌[14] Green tickY Green tickY

నటుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర
1981 రాణువ వీరన్ [15]
1982 పార్వైయిన్ మరుపాక్కం న్యాయవాది [16]
1982 వేదిక్కై మానితరగల్ దర్శకుడు
1983 దూరం అధిగమిల్లై
1984 అంబుల్లా రజినీకాంత్ భాగ్యరాజ్ సహాయ దర్శకుడు [17]
1984 దావని కనవుగల్ పోస్టుమ్యాన్ పొన్నుస్వామి
1989 పుదియ పాతై సీతారామన్
1990 పొందట్టి తేవై కణ్ణన్
తలట్టు పదవ రాజా
ఎంగల్ స్వామి అయ్యప్పన్ వసుస్వామి
1991 తైయల్కరన్ పాండియన్
1992 ఉన్నాయ్ వాజహతి పాడుగిరెన్ రవి
సుగమన సుమిగల్ మూర్తి
1993 ఉల్లే వెలియె గజేంద్రన్
1994 సరిగామపదని కులశేఖరన్
1995 పుల్లకుట్టికరన్ వీరైయన్
1996 టాటా బిర్లా రాజా
1997 భారతి కన్నమ్మ భారతి తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ నటుడు[18]
వైమయె వెల్లుమ్ రాజా
అరవిందన్ తమిజ్హ్వన్నం
అభిమన్యు ఏసీపీ అభిమన్యు
1998 స్వర్ణముఖి పాండియన్
పుథుమై పితాన్ జీవా
1999 హౌస్ ఫుల్ అయ్యా
సూయంవరం అజగప్పన్
అంతఃపురం దుబాయ్ పాండియన్ తెలుగు సినిమా
నీ వరువై ఏనా గణేష్
ఉన్నరుగే నాన్ ఇరుందల్ టాక్సీ డ్రైవర్
2000 కక్కాయ్సి రాగిణీలే వెళ్ళైచమి
జేమ్స్ పండు పండు
ఉన్నాయ్ కోడు ఎన్నై తరువేన్ శేఖర్ అతిథి పాత్ర
వెట్రి కోడి కత్తు ముత్తురామన్
శభాష్ చీను
2001 నినైక్కతా నాళిలే అంబు
నరేంద్రన్ మెకాన్ జయకాంతన్ వాకా దేవసహాయం మలయాళం సినిమా
2002 అజగి షణ్ముగం
ఇవాన్ జీవన్
కాదల్ వైరస్ ఆర్. పార్థిబన్ అతిధి పాత్ర
2003 సూరి మణికందన్ అతిథి పాత్ర
కాదల్ కిరుక్కన్ శరవణన్
2004 తెండ్రాళ్ నళఙకిళ్ళి
కుదైకుల్ మజయ్ వెంకటకృష్ణన్
2005 కన్నడి పూకల్ శక్తివేల్
కుండక్క మండక్కా ఇలంగో
2006 పాచ్చ్క్ కుథిర పచచముతు
2007 అమ్మువాగియా నాన్ గౌరీశంకర్
2008 వల్లమై తరయో ఆనంద్
2010 ఆయిరత్తిల్ ఒరువన్ చాలా కింగ్ ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటుడు - తమిళం[19]
అజగన పొన్నూతాన్ కార్తీక్
2011 మెల్విలసోం రామచంద్రన్ మలయాళం సినిమా
వితగన్ ఏసీపీ రౌద్రన్ 50 వ సినిమా
2012 అంబులి సెంగోడం
రచ్చ సూర్యనారాయణ తెలుగు సినిమా
2013 ఎస్కేప్ ఫ్రొం యుగాండా ఆంటోనీ మలయాళం సినిమా
జనాల్ ఓరం కరుప్పు
2014 కథై తిరైకథై వాసనమ్ ఇయక్కం ఆర్. పార్థిబన్ అతిధి పాత్ర
2015 మాస్ ఏసీపీ విక్రమ్ లక్ష్మణన్
సామ్రాజ్యం II: సన్ అఫ్ అలెగ్జాండర్ అలెగ్జాండర్ మలయాళం సినిమా
నానుమ్ రౌడీదాన్ \ నేను రౌడీ (తెలుగు) కిల్లివలవం నామినేటెడ్ , ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటుడు తమిళ [20]
2016 మావీరన్ కిట్టు చిరాసు నామినేటెడ్, సైమా ఉత్తమ సహాయనటుడు[21]
2017 కోదిట్ట ఇదంగాలై నిరప్పుగా రంగరాజన్
ముప్పరిమాణం ఆర్. పార్థిబన్ అతిధి పాత్ర
దాదా ఐస్ బ్యాక్ టిప్పు కన్నడ సినిమా
పోదువగా ఎన్ మనసు తంగం ఊతుకాండాన్
2018 కేని శక్తివేల్
2019 కుప్పతు రాజా రాజేంద్రన్
అయోగ్య కాళిరాజన్
ఒత సెరుప్పు సైజ్ 7 మాసిలామని
తిట్టం పొట్టు తిరుడురా కూటం సేతు
2020 పొన్‌మగల్‌ వందాల్‌ రాజరాతీనాం
2021 తుగ్లక్‌ దర్బార్‌ రాయప్పన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల
2022 పొన్నియిన్ సెల్వన్ చిన్న పజ్హువేత్తయర్ పోస్ట్ -ప్రొడక్షన్
TBA ధ్రువ నట్చత్తిరమ్ [22]
2022 యూథా శాతం నిర్మాణంలో ఉంది[23]
కూగ్లే కుట్టప్ప [24]

వెబ్‌సిరీస్‌

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Parthiban Radhakrishnan: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India.
  2. "Heroines who fell for their directors". The Times of India. Retrieved 5 August 2021.
  3. Sakshi (9 March 2018). "వైభవంగా హీరో కూతురి వివాహం". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
  4. "Puthiya Pathai - IMDb". IMDb.
  5. "National Awards Winners 1989: Complete list of winners of National Awards 1989". The Times of India.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-02-25. Retrieved 2022-02-25.
  7. "National Awards Winners 1998: Complete list of winners of National Awards 1998". The Times of India.
  8. "House Full - IMDb". IMDb.
  9. "Housefull". Archived from the original on 2020-05-17. Retrieved 2022-02-25.
  10. "67th National Film Awards: Parthiban's Oththa Seruppu wins two".
  11. Andhra Jyothy (28 October 2021). "నా నటనకు అవార్డు రానందుకు నిరాశకు లోనయ్యాను: పార్తీబన్". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
  12. "Abhishek Bachchan's first glimpse from Hindi remake of Oththa Seruppu Size 7 revealed, see pic". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-08-31. Retrieved 2021-11-23.
  13. NTV (29 September 2021). "అభిషేక్ మూవీ ఫస్ట్ కాపీ అమితాబ్ కు చూపిస్తానంటున్న పార్తీబన్!". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
  14. "Amitabh Bachchan presents the curtain raiser of Parthiban's single-shot feature 'Iravin Nizhal'! - Tamil News". IndiaGlitz.com. 2021-08-28. Retrieved 2021-11-23.
  15. "R.Parthiepan - Ranuva Veeran | 10 CAMEOS THAT MIGHT TAKE YOU BY SURPRISE - PART 2". 4 March 2016.
  16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-02-25. Retrieved 2022-02-25.
  17. "Anbulla Rajanikant". IMDb. January 1984.
  18. "Tamilnadu Government Cinema Awards". Dinakaran. Archived from the original on 1999-02-03. Retrieved 2009-08-11.
  19. "The 58th Filmfare Award (South) winners". CNN-News18. 4 July 2011. Retrieved 12 March 2020.
  20. "Who will win the award for Best Supporting Actor (Male) - Tamil?".
  21. "HOME".[permanent dead link]
  22. "Vikram Upcoming Movies 2021 – indvox" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-27. Retrieved 2021-04-27.
  23. "Directing Parthiban sir was a learning experience, says Ezhil - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-23.
  24. "Google Kuttappan Movie Pooja Stills | ListofTodayMDB.com". listoftodaymdb.com. 2021-01-28. Archived from the original on 2022-01-19. Retrieved 2022-02-25.