జమీందారు గారి అమ్మాయి (1997 సినిమా)
Jump to navigation
Jump to search
జమీందారు గారి అమ్మాయి (1997 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | చేరన్ |
నిర్మాణం | ఎం.బి.చౌదరి |
తారాగణం | పార్తీబన్, మీనా, విజయకుమార్, వడివేలు |
సంగీతం | దేవా |
నేపథ్య గానం | మనో, ఎం. ఎం. శ్రీలేఖ, ఫెబి మణి |
గీతరచన | భువనచంద్ర్ర, సాహితి |
సంభాషణలు | శ్రీ రాజా |
నిర్మాణ సంస్థ | జయసూర్య మూవీస్ |
భాష | తెలుగు |
జమీందారు గారి అమ్మాయి 1997, డిసెంబరు 5వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] చేరన్ దర్శకత్వంలో అదే సంవత్సరం వెలువడిన భారతి కన్నమ్మ అనే తమిళ సినిమా దీనికి మూలం.[2]
నటీనటులు
[మార్చు]- పార్తిబన్ భారతిగా
- మీనా కన్నమ్మగా
- విజయకుమార్ వెల్లైసామి తేవర్ అంబలర్గా
- వడివేలు ఈనముత్తుగా
- రాజా గ్రామ అధికారిగా
- పేచీగా ఇంధు
- రంజిత్ మాయన్గా
- అన్వర్ అలీ ఖాన్
- పసి నారాయణన్
- బైల్వాన్ రంగనాథన్
- ఎం. రత్నకుమార్
- సెంథిల్గా క్రేన్ మనోహర్
- రమ్యశ్రీ
- కన్నమ్మ అమ్మమ్మగా విజయమ్మ
- అనిత
- బోండా మణి
- తేని కుంజరమ్మాళ్
మూలాలు
[మార్చు]- ↑ web master. "Zamindaru gari Ammayi (Cheran) 1997". indiancine.ma. Retrieved 18 October 2022.
- ↑ "Zamindaru gari Ammayi (1997)". Indiancine.ma. Retrieved 2023-04-29.