ధ్రువ నక్షత్రం: చాప్టర్ వన్ – యుద్ద కాండం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధ్రువ నక్షత్రం: చాప్టర్ వన్ – యుద్ద కాండం
దర్శకత్వంగౌత‌మ్ వాసు దేవ్ మీనన్
స్క్రీన్ ప్లేగౌత‌మ్ వాసు దేవ్ మీనన్
దీపక్ వెంకటేశన్
నిర్మాతగౌత‌మ్ వాసు దేవ్ మీనన్
తారాగణం
ఛాయాగ్రహణం
  • మనోజ్ పరమహంస
  • ఎస్. ఆర్. కథిర్
  • విష్ణు దేవ్
  • Additional:
  • జొమోన్ టీ. జాన్
  • సంతాన కృష్ణన్ రవిచంద్రన్
కూర్పుఆంథోనీ
సంగీతంహారిస్ జయరాజ్
నిర్మాణ
సంస్థలు
  • ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌
  • కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌
  • ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌
విడుదల తేదీ
2023 నవంబరు 24 (2023-11-24)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ధ్రువ నక్షత్రం 2023లో విడుదలకానున్న తెలుగు సినిమా. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యాన‌ర్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు గౌత‌మ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. విక్రమ్, రీతూవర్మ, ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను అక్టోబర్ 18న చేయగా సినిమాను నవంబర్ 9న విడుదల చేసి[1], సినిమాను నవంబర్ 24న విడుదల చేయనున్నారు.

నటీనటులు[మార్చు]

విడుదల[మార్చు]

ధ్రువ నక్షత్రం సినిమా షూటింగ్ 2013లో ప్రారంభమై ఆ తర్వాత 2017లో తిరిగి షూటింగ్ మొదలైంది. అయితే ఆర్థికపరమైన కారణాలతో చాలాసార్లు షూటింగ్ నిలిచి ఆ తర్వాత ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సంవత్సరము ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగాయి. దీంతో ఎట్టకేలకు షూటింగ్ మొదలైన ఆరేళ్ల తర్వాత ఈ సినిమా 2023 నవంబర్ 24న తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది.[2]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (9 November 2023). "యాక్షన్‌ ప్యాక్‌డ్‌ ఎలిమెంట్స్‌తో విక్రమ్‌ ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్‌". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. Eenadu (10 November 2023). "ఆరేళ్ల క్రితం సినిమా.. ఇప్పుడు సెన్సార్‌ పూర్తి." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.

బయటి లింకులు[మార్చు]