అలా మొదలైంది (సినిమా)
Jump to navigation
Jump to search
అలా మొదలైంది | |
---|---|
దర్శకత్వం | నందినీ రెడ్డి |
స్క్రీన్ ప్లే | నందినీ రెడ్డి |
కథ | నందినీ రెడ్డి |
నిర్మాత | కె. ఎల్. దామోదర ప్రసాద్ |
తారాగణం | నాని నిత్యా మీనన్ స్నేహా ఉల్లాల్ కృతి కర్బంద రోహిణి ఉప్పలపాటి నారాయణరావు ఆశిష్ విద్యార్థి తాగుబోతు రమేశ్ |
ఛాయాగ్రహణం | అర్జున్ జెనా[1] |
కూర్పు | మార్తాండ్. కె. వెంకటేష్ |
సంగీతం | కల్యాణి మాలిక్ |
విడుదల తేదీ | జనవరి 21, 2011 |
భాష | తెలుగు |
అలా మొదలైంది నందినీ రెడ్డి దర్శకత్వంలో 2011లో విడుదలైన చిత్రం. ఇందులో నాని, నిత్య మేనన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా దర్శకురాలిగా నందినీ రెడ్డికి మొదటిది.[2] ఈ సినిమాను కె. ఎల్. దామోదర ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. వివేక్ కూచిభొట్ల ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. మార్తాండ్. కె. వెంకటేష్ కూర్పు బాధ్యత వహించగా అర్జున్ జెనా కెమెరామెన్ గా పనిచేశాడు.
ఉత్తమ నటి , నిత్యా మీనన్, నంది పురస్కారం
కథ
[మార్చు]గౌతం బెంగళూరు వెళుతుండగా ఒక వ్యక్తి అతన్ని అపహరిస్తాడు. గౌతం అది ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఆ కిడ్నాపర్ గన్ గురి పెట్టె పాట పాడమనీ, లేదా కథ చెప్పమని బెదిరిస్తాడు. అప్పుడు గౌతం తన కథ చెప్పడం ప్రారంభిస్తాడు.
తారాగణం
[మార్చు]సాంకేతిక సిబ్బంది
[మార్చు]- కథ, చిత్రానువాదం, దర్శకత్వం - నందినీ రెడ్డి
- మాటలు - లక్ష్మీ భూపాల్
- సంగీతం - కల్యాణి మాలిక్
పాటలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Ala Modalaindi film review - Telugu cinema Review - Nani & Nitya Menon". www.idlebrain.com. Archived from the original on 2019-12-09. Retrieved 2020-06-24.
- ↑ "Ala Modalaindi - Nani, Nitya Menon, Sneha Ullal, Kriti Kharbanda and others - 123telugu.com". www.123telugu.com. Retrieved 2020-06-24.