వరుడు కావలెను
Jump to navigation
Jump to search
వరుడు కావలెను | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీ సౌజన్య |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ |
తారాగణం | నాగశౌర్య, రీతు వర్మ |
ఛాయాగ్రహణం | వంశీ పట్చిపులుసు - విష్ణు శర్మ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 7 జనవరి 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వరుడు కావలెను 2022లో విడుదలైన తెలుగు సినిమా. పిడివి ప్రసాద సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. నాగశౌర్య, రీతు వర్మ హీరో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలైంది.[1]ఈ సినిమా జీ5 ఓటీటీలో 7 జనవరి 2022న విడుదలైంది.[2]
చిత్ర నిర్మాణం
[మార్చు]ఈ సినిమా షూటింగ్ ప్రారంభించగా, నవంబర్ లో ఈ సినిమాకు "వరుడు కావలెను" టైటిల్ ను ఖరారు చేశారు.[3] ఈ సినిమా 2021 మే నెల విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాలోని ‘కోల కళ్ళే ఇలా’ లిరికల్ పాటను ఫిబ్రవరి 14, 2021న ,[4] ‘దిగు దిగు దిగు నాగ’ పాటను ఆగష్టు 4, 2021న విడుదల చేశారు.[5]ఈ సినిమా టీజర్‌ను 31 ఆగష్టు 2021న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- నాగశౌర్య
- రీతు వర్మ
- మురళి శర్మ
- నదియా
- వెన్నెల కిషోర్
- ప్రవీణ్
- హిమజ
- జయప్రకాష్
- హర్ష వర్ధన్
- అనంత్
- కిరీటి దామరాజు
- రంగస్థలం మహేష్
- అర్జున్ కళ్యాణ్
- వైష్ణవి చైతన్య
- సిద్దిక్ష
పాటల జాబితా
[మార్చు]- కోల కళ్లే ఇలా , రచన: రాంబాబు గోసల , గానం.సిద్ శ్రీరామ్
- దిగు దిగు దిగు నాగ , రచన: అనంత్ శ్రీరామ్, గానం.శ్రేయాఘోషల్
- మనసులోనే నిలిచిపోకే , రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం . చిన్మయి
- వద్దనం , రచన: రాంబాబు గోసాల, గానం.గీతామాధురి, ఎం.ఎల్.గాయత్రి , అదితి భావరాజు, శృతిరంజని, శ్రీకృష్ణ.
- వాట్ టో డో , రచన: లక్ష్మీ ప్రియాంక , గానం.అమల చేబొలు .
- చెంగున చెంగున , రచన: శ్రీమణి, గానం.సింధూరి .
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య
- సంగీతం: విశాల్ చంద్రశేఖర్ , ‘దిగు దిగు దిగు నాగ’ - ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: వంశీ పట్చిపులుసు - విష్ణు శర్మ
- పాటలు: గోసాల రాంబాబు
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (15 October 2021). "నాగశౌర్య 'వరుడు కావలెను' రిలీజ్ డేట్ వచ్చేసింది!". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
- ↑ Sakshi (7 January 2022). "ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
- ↑ Andrajyothy (13 November 2020). "వరుడు కావలెను". Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
- ↑ TV9 Telugu (13 February 2021). "'వరుడు కావలెను' నుంచి అందమైన ప్రేమ గీతం.. మరోసారి మెస్మరైజ్ చేసిన సింగర్ సిద్ శ్రీరామ్". Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (4 August 2021). "దుమ్మురేపుతున్న 'దిగు దిగు దిగు నాగ' సాంగ్". Sakshi. Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.