టాక్సీవాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాక్సీవాలా
దర్శకత్వంరాహుల్ సాంకృత్యాయన్
స్క్రీన్ ప్లేసాయికుమార్ రెడ్డి
కథరాహుల్ సాంకృత్యాయన్
నిర్మాతఎస్.కె.ఎన్
బన్నీ వాస్
వి. వంశీకృష్ణా రెడ్డి
ప్రమోద్ ఉప్పలపాటి
సందీప్ సేనాపతి
తారాగణంవిజయ్ దేవరకొండ
ప్రియాంక జ‌వాల్క‌ర్
మాళవిక నాయర్
కూర్పుశ్రీజిత్ సారంగ్
సంగీతంజేక్స్ బిజాయ్
నిర్మాణ
సంస్థలు
గీతా ఆర్ట్స్
యువి క్రియేషన్స్
విడుదల తేదీ
2018 నవంబరు 17 (2018-11-17)
సినిమా నిడివి
132 ని
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్7 కోట్లు
బాక్సాఫీసు₹60 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా)

టాక్సీవాలా 2018 లో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇందులో విజయ్ దేవరకొండ, ప్రియాంక జ‌వాల్క‌ర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలు పోషించారు. మధునందన్, షిజు, రవివర్మ, యమున, ఉత్తేజ్ సహాయ పాత్రల్లో నటించారు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించాడు.[2]

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • మాటే వినదుగా, రచన: కృష్ణకాంత్ , గానం. సిద్ శ్రీరామ్
  • క్రేజీ కారు , రచన: కృష్ణకాంత్ , గానం. రేవంత్
  • నీవే నీవే , రచన: కృష్ణకాంత్, గానం. శ్రేయా ఘోషల్
  • లేడీస్ అండ్ జెంటిల్మెన్ , రచన: కృష్ణకాంత్,గానం. వేదాల హేమ చంద్ర

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకుడు - రాహుల్‌ సాంకృత్యన్‌
  • సంగీతం -జేక్స్‌ బిజోయ్‌

మూలాలు[మార్చు]

  1. "Vijay Deverakonda's Taxiwaala to hit screens on November 17". The Indian Express. 5 November 2018. Retrieved 5 November 2018.
  2. "Jakes Bejoy to debut in Telugu with 'Taxiwala'". ది హిందూ. 2017-03-13. Retrieved 2018-03-23.