నిరీక్షణ (2023 తెలుగు సినిమా)
Appearance
నిరీక్షణ | |
---|---|
దర్శకత్వం | వంశీకృష్ణ మల్ల |
రచన | వంశీకృష్ణ మల్ల |
నిర్మాత | రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రవి వి. |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | ఆనంద్ |
నిర్మాణ సంస్థ | టేక్ ఓకే ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 27 జూలై 2023 |
సినిమా నిడివి | 116 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నిరీక్షణ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] టేక్ ఓకే ప్రొడక్షన్ బ్యానర్‌పై రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ సినిమాకు ఎంవీ కృష్ణ దర్శకత్వం వహించాడు.[2] సాయి రోనక్, ఎనా సాహా, హర్ష చెముడు, జితన్ రమేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను జులై 27న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- సాయి రోనక్ - గౌతమ్
- ఎనా సాహా - మేఘ
- శ్రద్ధా దాస్ - పోలీస్ అధికారిణి
- రమేష్ చౌదరి - డేవిడ్ డేనియల్ రాజ్[4][5]
- అజయ్ ఘోష్ - అశోక్
- బ్రహ్మాజీ - పోలీస్ ఆఫీసర్
- వైవా హర్ష - గౌతమ్ స్నేహితుడు
- మధునందన్
- సన - రత్నమాల
- నిక్కితా అనిల్ కుమార్ - మేఘా సోదరి
- వేణు - చేను
- ప్రభాస్ శ్రీను
మూలాలు
[మార్చు]- ↑ "'తమిళ ప్రేక్షకుల్ని సంతృప్తిపరచడం అంత సులభం కాదు'". ABN. 10 February 2020. Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ "Actor Jithan Ramesh to play a villain in Vamsi Krishna Malla's Nireekshana". The Times of India. Archived from the original on 18 August 2019. Retrieved 28 December 2023.
- ↑ "The new baddie in town". Deccan Chronicle. 29 October 2019. Archived from the original on 26 November 2021. Retrieved 28 December 2023.
- ↑ Subramanian, Anupama (13 January 2020). "Jitthan Ramesh turns villain for a thriller". Deccan Chronicle. Archived from the original on 30 June 2022. Retrieved 28 December 2023.
- ↑ Subramanian, Anupama (11 February 2020). "A menacing villain". Deccan Chronicle. Archived from the original on 1 October 2020. Retrieved 28 December 2023.