ప్రస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రస్థానం
దర్శకత్వము దేవ కట్టా
నిర్మాత వల్లభనేని రవి, విజయకృష్ణ
రచన దేవ కట్టా
తారాగణం శర్వానంద్
రుబీ పరిహార్
సాయి కుమార్
జయప్రకాశ్ రెడ్డి
వెన్నెల కిషోర్
సందీప్ కిషన్
బలిరెడ్డి పృధ్వీరాజ్
సంగీతం మహేష్ శంకర్
సినిమెటోగ్రఫీ Shamdat
కూర్పు కాకరాల ధర్మేంద్ర
విడుదలైన తేదీలు 2010
నిడివి 152 నిమిషాలు
దేశము  భారతదేశం
భాష తెలుగు
బడ్జెట్ 3.5 కోట్లు

ప్రస్థానం 2010 లో దేవ కట్టా దర్శకత్వంలో విడుదలైన రాజకీయ కథా చిత్రం. పధవి అనే పేరుతో తమిళం లోకి డబ్బింగు చేశారు. గోవాలో జరిగిన భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు గాను ఈ చిత్రం ఎంపికైంది.[1][2]

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

  • సాయి కుమార్
  • శర్వానంద్
  • సురేఖా వాణి
  • సందీప్ కిషన్
  • వెన్నెల కిషోర్
  • జయ ప్రకాష్ రెడ్డి
  • రష్మి గౌతమ్

సాంకేతికవర్గం[మార్చు]

ప్రాచుర్యం[మార్చు]

ప్రముఖ సినిమా పత్రిక నవతరంగం తెలుగులో వచ్చే మంచి సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశం వెలువరిస్తూ ప్రస్థానం సినిమాకు మంచి సమీక్ష రాస్తే బహుమతులు ఇస్తామని ప్రకటించింది. "ప్రస్థానం సమీక్ష రాయండి బహుమతులు గెలుచుకోండి" అన్న పేరుతో వచ్చిన ఈ పోటీ ప్రకటించడమే సినిమా విశిష్టతకు గీటురాయిగా నిర్వహించారు.[3]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Suresh Krishnamoorthy (2010-10-22). "NATIONAL / ANDHRA PRADESH : 'Prasthanam' gets a place in Indian Panorama". The Hindu. Retrieved 2012-08-04. Cite web requires |website= (help)
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2011-04-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-09-16. Cite web requires |website= (help)
  3. సిద్దారెడ్డి, వెంకట్. "ప్రస్థానం సమీక్ష రాయండి బహుమతులు గెలుచుకోండి". నవతరంగం.కాం. సంపాదకులు. మూలం నుండి 21 మార్చి 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 12 June 2015.