మ్యూజిక్ షాప్ మూర్తి
Jump to navigation
Jump to search
మ్యూజిక్ షాప్ మూర్తి 2024లో తెలుగులో విడుదలైన సినిమా. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు శివ పాలడుగు దర్శకత్వం వహించాడు. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 20న,[1] ట్రైలర్‌ను మే 31న విడుదల చేసి,[2] సినిమాను జూన్ 14న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- మూర్తి గా అజయ్ ఘోష్[4]
- అంజన గా చాందిని చౌదరి
- ఆమని
- భాను చందర్
- అమిత్ శర్మ
- దయానంద్ రెడ్డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఫ్లై హై సినిమాస్
- నిర్మాత: హర్ష గారపాటి, రంగారావు గారపాటి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ పాలడుగు[5]
- సంగీతం: పవన్
- సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగం
- ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ "'మ్యూజిక్ షాప్ మూర్తి' ట్రైలర్ విడుదల - 50 ఏళ్ల వయసులో డీజే అవ్వాలనుకుంటున్న హీరో". 31 May 2024. Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ News18 తెలుగు (25 May 2024). "చాందినీ చౌదరి మ్యూజిక్ షాప్ మూర్తి.. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ EENADU (13 June 2024). "'మ్యూజిక్ షాప్ మూర్తి' అందరిలో స్ఫూర్తి నింపుతుంది: అజయ్ ఘోష్". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ Chitrajyothy (12 June 2024). "పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసులో సాధించాల్సి వస్తే." Archived from the original on 13 June 2024. Retrieved 18 June 2024.