బంగారు బుల్లోడు (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు బుల్లోడు
దర్శకత్వంపి.వి. గిరి
రచనవెలిగొండ శ్రీనివాస్
నిర్మాత
 • సుంకర రామబ్రహ్మం
 • అజయ్ సుంకర
తారాగణం
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
ఎకె ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీs
23 జనవరి, 2021
సినిమా నిడివి
129
దేశంభారతదేశం
భాషతెలుగు

బంగారు బుల్లోడు, 2021 జనవరి 23న విడుదలైన తెలుగు సినిమా. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం, అజయ్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి పివి గిరి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, పూజ ఝవేరి, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్ తదితరులు నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[1][2][3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
 • దర్శకత్వం: పి.వి. గిరి
 • నిర్మాత: సుంకర రామబ్రహ్మం, అజయ్ సుంకర
 • రచన: వెలిగొండ శ్రీనివాస్
 • సంగీతం: సాయి కార్తీక్
 • ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
 • కూర్పు: ఎం.ఆర్. వర్మ
 • నిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్

స్పందన

[మార్చు]

"ఈ సినిమా ఆకట్టుకోలేదని, కామెడీని విషయంలో ఈ సినిమా బాలేదని" ది హిందూ పత్రికలో సంగీత దేవి రాసింది.[4] ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సినీ విమర్శకుడు తధాగత్ పాతి ఈ సినిమాకు 5/2 రేటింగ్ ఇచ్చాడు. బంగారు బుల్లోడు సినిమాలో కథ ఉంది, కానీ అర్ధంలేని అంశాలతో కూడిన పాత్రలు ఉన్నాయి" అని రాశాడు.[5] "క్లైమాక్స్ మినహా, ఈ చిత్రంలో సాధారణ కథాంశం ఉందని, ఇది హాస్యాన్ని పుట్టిచడంలో విఫలమైంది" అని సాక్షి పత్రిక సమీక్షకుడు అభిప్రాయపడ్డాడు.[6]

మూలాలు

[మార్చు]
 1. "Allari Naresh's 'Bangaru Bullodu' to release in January". NTV. 22 December 2020. Archived from the original on 2021-01-28. Retrieved 2021-02-10.
 2. "Bangaru Bullodu is based on true incident: Allari Naresh". greatandhra.com. 21 January 2021. Retrieved 2021-02-10.
 3. "Allari Naresh: సంక్రాంతికి అల్లరి నరేష్ సందడే సందడి!". Zee News Telugu. 2020-12-22. Retrieved 2021-02-10.
 4. Dundoo, Sangeetha Devi (2021-01-23). "'Bangaru Bullodu' movie review: Unappealing gold rush". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-10.
 5. Bangaru Bullodu Movie Review: This Allari Naresh starrer has no glitter or shine, retrieved 2021-02-10
 6. "'బంగారు బుల్లోడు' మూవీ రివ్యూ". Sakshi. 2021-01-23. Retrieved 2021-02-10.

బయటి లంకెలు

[మార్చు]