ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
దర్శకత్వంఎస్వీ కృష్ణారెడ్డి
రచనఎస్వీ కృష్ణారెడ్డి
నిర్మాతకోనేరు కల్పన
తారాగణంస‌య్యద్ సోహైల్
మృణాళిని
రాజేంద్రప్రసాద్‌
మీనా
ఛాయాగ్రహణంసి. రామ్ ప్రసాద్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఎస్వీ కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పి
విడుదల తేదీ
2023 మార్చి 3
దేశం భారతదేశం
భాషతెలుగు

ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా. అమ్ము క్రియేషన్స్ సమర్పణలో కల్పన చిత్ర బ్యానర్‌పై కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. స‌య్యద్ సోహైల్, మృణాళిని, రాజేంద్రప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

ప్రారంభం

[మార్చు]

2022 ఏప్రిల్ 18న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అనంతరం రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్ హీరోయిన్ అనన్య లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా, నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.[2][3]

పాటల జాబితా

[మార్చు]

1: వైశాఖ మాసం, గానం.శ్రీరామచంద్ర , సాహితీ చాగంటి

2: నమ్ముకొరా , గానం.రేవంత్

3: కొత్తరకం, గానం.షణ్ముఖ ప్రియ , రాహుల్ సింప్లీగంజు

4: అల్లసాని , గానం.హరిణి, శ్రీకృష్ణ .

మూలాలు

[మార్చు]
  1. "Organic Mama Hybrid Alludu Movie Review : Typical family entertainer; lacks novelty". The Times of India. 2023-03-03. ISSN 0971-8257. Archived from the original on 2023-03-03. Retrieved 2023-06-14.
  2. Mana Telangana (19 April 2022). "'ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు' ప్రారంభం". Archived from the original on 11 February 2023. Retrieved 11 February 2023.
  3. Eenadu. "తపనతో పనిచేశాం.. ఫలితాన్ని తెరపై చూస్తారు". Archived from the original on 11 February 2023. Retrieved 11 February 2023.

బయటి లింకులు

[మార్చు]