విశ్వక్ సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వక్ సేన్
జననం
దినేష్ నాయుడు[1]

(1995-03-29) 1995 మార్చి 29 (వయసు 29)[2]
ఇతర పేర్లుదినేష్
వృత్తిహైదరాబాద్
క్రియాశీల సంవత్సరాలు2017 నుండి ప్రస్తుతం

విశ్వక్ సేన్ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ఆయన అసలు పేరు దినేష్ నాయుడు. విశ్వక్ సేన్ హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు.

జననం

[మార్చు]

విశ్వక్ సేన్ 1995 మార్చి 29లో హైదారాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పుట్టాడు. సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో ఆయన బాల్యం గడిచింది.[3]

వెళ్ళిపోమాకే సినిమా పోస్టర్

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు మూలాలు
2017 వెళ్ళిపోమాకే చంద్రశేఖర్ "చందు" ఉత్తమ తొలి చిత్ర నటుడిగా నామినేటెడ్ తెలుగు – సైమా అవార్డు
2018 ఈ నగరానికి ఏమైంది వివేక్ ఉత్తమ తొలి చిత్ర నటుడు అందుకున్నాడు -17వ సంతోషం ఫిలిం అవార్డ్స్
2019 ఫ‌ల‌క్‌నుమాదాస్‌ దాస్ దర్శకుడు, రచయిత, సహా నిర్మాత
2020 హిట్ (2020 సినిమా) విక్రమ్ రుద్రాజు [4]
2021 పాగల్ ప్రేమ్
2022 అశోకవనంలో అర్జున కల్యాణం అర్జున్ కుమార్ అల్లం [5]
ఓరి దేవుడా [6]
ముఖచిత్రం లాయర్‌ విశ్వామిత్ర (అతిథి పాత్ర) [7]
హిట్ 2 విక్రమ్ రుద్రరాజు
2023 దాస్‌ కా ధమ్కీ దర్శకుడు [8]
బూ
2024 గామి శంకర్
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
మెకానిక్ రాకీ [9]
అక్టోబర్ 31 లేడీస్ నైట్ అతిధి పాత్ర నిర్మాణంలో ఉంది [10]
షైన్‌ స్ర్కీన్స్‌ బ్యానర్ నిర్మాణంలో ఉంది [11]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (16 January 2017). "Vellipomake actor Vishwak Sen talks about his journey to filmdom - Times of India". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  2. The Times of India. "Happy Birthday Vishwak Sen: Fans pour in wishes for the HIT actor on his special day - Times of India". {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Eenadu (6 May 2021). "నాకు నేనుగా నిలబడతా.. ఆ 'దమ్ము'నాకుంది - alitho saradaga funny chat show with vishwak sen". www.eenadu.net. Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  4. NTV Telugu, హోం \ రివ్యూలు (28 February 2020). "రివ్యూ: హిట్". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  5. Eenadu (16 April 2021). "'అశోకవనంలో....' విశ్వక్‌సేన్‌ - viswak sen movie title announcement". www.eenadu.net. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
  6. Namasthe Telangana (7 October 2022). "ఆసక్తికరంగా విశ్వక్‌ సేన్‌ 'ఓరి దేవుడా' ట్రైలర్‌..!". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
  7. Namasthe Telangana (30 March 2022). "లాయర్‌ విశ్వామిత్ర". Archived from the original on 31 March 2022. Retrieved 31 March 2022.
  8. Andhra Jyothy (11 March 2023). "ధమ్కీ ఇచ్చేది అప్పుడే." Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
  9. Chitrajyothy (29 March 2024). "VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్." Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  10. Andhrajyothy (7 June 2021). "విష్వక్సేన్ 'అక్టోబర్‌ 31 లేడీస్‌ నైట్‌' షూటింగ్ పూర్తి". www.andhrajyothy.com. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  11. Chitrajyothy (6 August 2024). "విష్వక్‌ సేన్ 13 షురూ". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.