పాగల్
Jump to navigation
Jump to search
పాగల్ | |
---|---|
దర్శకత్వం | నరేశ్ కుప్పిలి |
నిర్మాత | దిల్‌రాజు బెక్కం వేణుగోపాల్ |
తారాగణం | విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, రాహుల్ రామకృష్ణ |
ఛాయాగ్రహణం | ఎస్. మణికందన్ |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం | రధన్ |
నిర్మాణ సంస్థలు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా |
విడుదల తేదీ | 14 ఆగష్టు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పాగల్ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాట్రైలర్‌ను 2021 ఫిబ్రవరి 18న విడుదల చేసి , సినిమాను ఆగష్టు 14న విడుదలైంది.
చిత్ర నిర్మాణం
[మార్చు]పాగల్ సినిమా షూటింగ్ మార్చి 19, 2020న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[1] ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 18, 2021న,,[2] సినిమాలోని 'సరదాగా కాసేపైనా' పాటను ఏప్రిల్ 1, 2021న, ‘ఈ సింగిల్ చిన్నోడే” పాటను జూన్ 2, 2021న విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- విశ్వక్ సేన్
- నివేదా పేతురాజ్ [5]
- సిమ్రాన్ చౌదరి
- మేఘాలేఖ
- రాహుల్ రామకృష్ణ
- మురళీశర్మ
- భూమిక
- జబర్దస్త్ రాంప్రసాద్
- మహేష్
- ఇంద్రజ శంకర్
- రచ్చ రవి
- మహేష్ జబర్దస్త్
- బల్వీర్ సింగ్
పాటల జాబితా
[మార్చు]- పాగల్ , రచన: చంద్రబోస్, గానం.రామ్ మిరియాల, మామా సింగ్
- సరదాగా కాసేపైనా , రచన: అనంత్ శ్రీరామ్, గానం.కార్తీక్, పూర్ణిమ
- ఈ సింగిల్ చిన్నోడే, రచన: కృష్ణకాంత్, గానం. బెన్నీ దయాళ్
- ఆగవే నువ్వాగవే , రచన: కృష్ణకాంత్,గానం. సిద్ శ్రీరామ్
- అమ్మా అమ్మా నీ వెన్నెల, రచన: రామజోగయ్య శాస్త్రి గానం. సిద్ శ్రీరామ్, వేద, వాగ్దేవి
- ఎన్నో ఎన్నెన్నో విన్నాము గానీ , రచన: అనంత్ శ్రీరామ్ , గానం: ఆంతొన్ దర్శన్
- యూ ఆర్ మై లవ్, రచన: సిమ్రాన్, గానం. రాహూల్ సింప్లీ గంజ్
- కనపడవా,(మేల్ వాయిస్) రచన: ప్రసన్న కుమార్ బెజవాడ , గానం.ఆనంద్ అరవిందాక్షన్
- కనపడవా (ఫిమేల్ వాయిస్) రచన: ప్రసన్న కుమార్ బెజవాడ , గానం. సమీరా భరద్వాజ్.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా
- నిర్మాత: దిల్ రాజు
బెక్కం వేణుగోపాల్ - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నరేశ్ కుప్పిలి
- సంగీతం: రధన్
- సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్
- ఎడిటర్: గ్యారీ బిహెచ్
మూలాలు
[మార్చు]- ↑ 10TV (19 March 2020). "విశ్వక్ సేన్ 'పాగల్'." (in telugu). Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV (2 June 2021). "పాగల్ : సింగిల్స్ కోసమే 'ఈ సింగిల్ చిన్నోడే" లిరికల్ సాంగ్". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
- ↑ Sakshi (14 August 2021). "పాగల్ మూవీ రివ్యూ". Archived from the original on 14 August 2021. Retrieved 14 August 2021.
- ↑ Eenadu (10 August 2021). "'పాగల్' కథ విని ఏడ్చేశా.. సెట్లో విశ్వక్‌సేన్ ఒక్కచోట ఉండడు: నివేదా పేతురాజ్ - nivetha pethuraj interview about pagal interview". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.