మెకానిక్ రాకీ
Appearance
మెకానిక్ రాకీ | |
---|---|
దర్శకత్వం | రవితేజ ముళ్లపూడి |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | మనోజ్ కటసాని |
కూర్పు | అన్వర్ అలీ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 31 అక్టోబరు 2024(థియేటర్) 2024 ( ఓటీటీలో ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మెకానిక్ రాకీ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదలైంది.[1]
ఈ సినిమా డిసెంబర్ 13 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- విశ్వక్‌సేన్[4]
- మీనాక్షి చౌదరి[5]
- శ్రద్దా శ్రీనాథ్[6]
- నరేష్
- సునీల్
- హైపర్ ఆది
- వైవా హర్ష
- హర్షవర్ధన్
- రోడీస్ రఘు రామ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: రామ్ తాళ్లూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
- సంగీతం: జేక్స్ బిజోయ్
- సినిమాటోగ్రఫీ: మనోజ్ కటసాని
- ఎడిటర్: అన్వర్ అలీ
- ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
- పాటలు: సుద్దాల అశోక్ తేజ
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "గుల్లెడు గుల్లెడు[7]" | సుద్దాల అశోక్ తేజ | మంగ్లీ | 4:10 |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (21 July 2024). "Vishwak Sen's 'Mechanic Rocky' gets a release date" (in Indian English). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ Sakshi (13 December 2024). "ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు". Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
- ↑ Eenadu (13 December 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన 'మెకానిక్ రాకీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే". Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
- ↑ Chitrajyothy (29 March 2024). "VS10: విశ్వక్ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్." Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ NTV Telugu (21 July 2024). "ఆ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న విశ్వక్ సేన్". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ Chitrajyothy (21 July 2024). "విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లో శ్రద్ధా శ్రీనాథ్.. ఫస్ట్ లుక్ విడుదల". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ "'మెకానిక్ రాకీ'.. 'గుల్లెడు గుల్లెడు గులాబీలు' లిరికల్ సాంగ్". 7 August 2024. Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.