శ్రద్దా శ్రీనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రద్దా శ్రీనాథ్
2017లో శ్రద్దా శ్రీనాథ్
జననం
విద్యాసంస్థబెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం

శ్రద్దా శ్రీనాథ్ ఇండియన్ మోడల్, సినిమా నటి. ఆమె మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటించింది.[1] శ్రద్దా శ్రీనాథ్ 2015లో మలయాళంలో వచ్చిన కోహినూర్ సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చింది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం 'యూ టర్న్' చిత్రానికి గాను ఆమె ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.[2]తెలుగులో శ్రద్దా శ్రీనాథ్ 2018లో నాని నటించిన జెర్సీ చిత్రం ద్వారా తెలుగులో తొలిసారి నటించింది. [3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2015 కోహినూర్ నాన్సీ మలయాళం తొలి చిత్రం
2016 యూ టర్న్ రచన కన్నడ
ముంగారు మేల్ 2 డాక్టర్ అతిధి పాత్రలో
2017 ఉర్వి సుజీ
కాట్రు వెళియిదై గిరిజ కపూర్ తమిళం అతిధి పాత్రలో
ఇవన్ తంతిరాన్ ఆశ తమిళంలో మొదటి సినిమా
విక్రమ్ వేద ప్రియా
రిచి మేఘ
ఆపరేషన్ అలమేలమ్మా అనన్య కన్నడ
2018 ది విలన్ అతిధి పాత్రలో
2019 మిలన్ టాకీస్ మైథిలి/ జనక్ కుమారి హిందీ
జెర్సీ సారా తెలుగు
కే-13 మలర్ విజ్హి తమిళ్
రుస్తుం అంజనా కన్నడ [4]
నెర్కొండ పార్వై మీరా కృష్ణన్ తమిళ్
జోడి కాంచనమల తెలుగు
2020 కృష్ణ అండ్ హిజ్ లీలా సత్య నెట్ ఫ్లిక్స్ [5][6]
2021 మార పార్వతి “పారు” తమిళ్ అమెజాన్ ప్రైమ్ [7]
చక్ర ఏసీపీ గాయత్రి [8][9]

అవార్డులు \ నామినేషన్స్

[మార్చు]
సినిమా పేరు అవార్డు విభాగం ఫలితం మూలాలు
యూ టర్న్ 64th ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి – కన్నడ అందుకుంది [10]
6th సైమా అవార్డ్స్ ఉత్తమ నటి – కన్నడ అందుకుంది [11]
2వ ఐఫా ఉత్సవం ఉత్తమ నటి – కన్నడ అందుకుంది [12]
ఆపరేషన్ అలమేలమ్మా [[65th ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి – కన్నడ నామినేటెడ్ [13]
క్రిటిక్స్ అవార్డు for ఉత్తమ నటి – కన్నడ అందుకుంది [14]
లవ్ లావికే రీడర్స్ ఛాయస్ అవార్డు ఉత్తమ నటి నామినేషన్ [15]
టిఎస్ఆర్ – TV9 (తెలుగు ) నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ నటి – కన్నడ నామినేషన్ [16]
7th సైమా అవార్డ్స్ ఉత్తమ నటి - కన్నడ నామినేషన్ [17]
విక్రమ్ వేద 7th సైమా అవార్డ్స్ తొలి పరిచయం హీరోయిన్ - తమిళ్ నామినేషన్ [18]
10వ విజయ్ అవార్డ్స్ ఉత్తమ నటి – కన్నడ నామినేషన్ [19]
రుస్తుం ఫిల్మీబీట్అవార్డ్స్ ఉత్తమ నటి – కన్నడ నామినేషన్ [20]
నెర్కొండ పార్వై ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ ఉత్తమ నటి నామినేషన్ [21]
జె.ఎఫ్.డబ్ల్యూ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి (విమర్శకుల ఎంపిక) అందుకుంది [22]
విమర్శకుల ఎంపిక ఫిలిం అవార్డ్స్ ఉత్తమ నటి – తమిళ్ నామినేషన్ [23]
జెర్సీ విమర్శకుల ఎంపిక ఫిలిం అవార్డ్స్ ఉత్తమ నటి – తెలుగు అందుకుంది
3వ జీ సినీ అవార్డ్స్ తెలుగు ఉత్తమ నటి నామినేషన్ [24]

మూలాలు

[మార్చు]
 1. "Shraddha Srinath: I took inspiration from Nirbhaya". The New Indian Express.
 2. "Shraddha Srinath- Best Actor in Leading Role Female". Filmfare.com.
 3. Namasthe Telangana (25 July 2021). "ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
 4. "Shraddha Srinath to star opposite Shivarajkumar in Ravi Varma's Rustum". The New Indian Express. Retrieved 2021-04-14.
 5. "Ravikanth Perepu announces his next with Siddharth and Shraddha Srinath! - Times of India". The Times of India. Retrieved 2021-04-14.
 6. "'Krishna And His Leela' Title Poster: Ravikanth Perepu's second film after 'Kshanam' - Times of India". The Times of India. Retrieved 2021-04-14.
 7. "Maara: R Madhavan kick starts the shoot of the film alongside Shraddha Srinath; Read details". PINKVILLA. Archived from the original on 2021-04-14. Retrieved 2021-04-14.
 8. "Shraddha Srinath roped in for Vishal's Irumbuthirai sequel". The New Indian Express. Retrieved 2021-04-14.
 9. "Vishal's Irumbuthirai sequel titled Chakra?". The New Indian Express. Retrieved 2021-04-14.
 10. "Winners: 64th Jio Filmfare Awards 2017 (South)". The Times of India. 16 June 2018. Retrieved 2021-04-14.
 11. "Complete list of winners of SIIMA 2017". India Today. 1 July 2017. Retrieved 2021-04-14.
 12. "IIFA Utsavam Nominations - 2017". IIFA Utsavam. Archived from the original on 2019-04-02. Retrieved 2021-04-14.
 13. "Nominations for the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 4 June 2018. Retrieved 2021-04-14.
 14. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 2021-04-14.
 15. "Puneeth, Rashmika get Lavalavike Award". Bangalore Mirror.
 16. "KANNADA BEST HEROINE 2017 NOMINATIONS". TSR TV9 National Film Awards. Archived from the original on 2019-12-22. Retrieved 2021-04-14.
 17. "SIIMA Awards 2018 - Telugu, Kannada nomination list out". International Business Times. 5 August 2018. Retrieved 2021-04-14.
 18. "SIIMA 2018 Nominations: Vijay's Mersal Beats Madhavan And Vijay Sethupathi's Vikram Vedha". NDTV. 15 August 2018. Retrieved 2021-04-14.
 19. "Stars of the Night". Hotstar. 17 June 2018. Archived from the original on 18 June 2018. Retrieved 2021-04-14.
 20. K, Bharath Kumar (2019-12-21). "ಫಿಲ್ಮಿಬೀಟ್ Poll ಆರಂಭ: ನಿಮ್ಮ ನೆಚ್ಚಿನ ನಟ-ನಟಿ-ಸಿನಿಮಾ ಯಾವುದು ವೋಟ್ ಮಾಡಿ". Kannada Filmibeat. Retrieved 2020-04-28.
 21. "Best Actress - 2019 Winner and Nominations". Ananda Vikatan Cinema Awards. Archived from the original on 2021-04-15. Retrieved 2021-04-14.
 22. "Just for women Complete nominations list". Just for women. Retrieved 2021-04-14.
 23. "Critics Choice Film Awards 2020: Complete nominations list". The Indian Express. 2 March 2020. Retrieved 2021-04-14.
 24. "Zee Cine awards Telugu 2020: Samantha Akkineni, Chiranjeevi and Nani win top laurels". Hindustan Times. 12 January 2020. Retrieved 12 January 2020.