బూ
Jump to navigation
Jump to search
బూ | |
---|---|
దర్శకత్వం | విజయ్ |
రచన | విజయ్ |
నిర్మాత | జ్యోతి దేశ్‌పాండే, రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సందీప్ విజయ్ |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థలు | జీ స్టూడియోస్, శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్ ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 27 మే 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బూ 2023లో తెలుగులో విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా. జీ స్టూడియోస్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్‌లపై జ్యోతి దేశ్‌పాండే, రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 23న విడుదల చేసి[1] సినిమాను మే 27న జియో సినిమా ఓటీటీలో విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- విశ్వక్ సేన్
- రకుల్ ప్రీత్ సింగ్
- నివేదా పేతురాజ్
- మేఘా ఆకాష్
- మంజీమా మోహన్
- రేబా మోనికా జాన్
- పృథ్వీ రాజ్
- విద్యుల్లేఖ రామన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్
- నిర్మాత: జ్యోతి దేశ్‌పాండే, రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్
- సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
- సినిమాటోగ్రఫీ: సందీప్ విజయ్
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. Desam (24 May 2023). "డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ సేన్, రకుల్ సినిమా - 'బూ' టీజర్ రిలీజ్!". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
- ↑ Eenadu (25 May 2023). "ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. 25 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.