రెబా మోనికా జాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెబా మోనికా జాన్‌
జననం (1994-02-04) 1994 ఫిబ్రవరి 4 (వయసు 30)[1]
విద్యాసంస్థక్రిస్ట్ యూనివర్సిటీ
వృత్తి
 • నటి
 • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
జాకోబిన్ట్ స్వర్గరాజ్యం, పైపీన్ చువత్తిలే ప్రణయం, విజిల్
జీవిత భాగస్వామిజోయీమోన్ జోసెఫ్ (m 2022)

రెబా మోనికా జాన్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళం, తమిళ్ సినిమాల్లో నటించింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష(లు) ఇతర విషయాలు
2016 జాకోబింటే స్వర్గరాజ్యం చిప్పీ మలయాళం మలయాళంలో తొలి సినిమా
2017 పైప్పిన్ చువత్తిలే ప్రాణాయామం టీనా కుంజచన్ మలయాళం
2018 జరుగండి కీర్తి తమిళం తమిళంలో తొలి సినిమా
2019 మైఖేల్ అన్నా మలయాళం అతిధి పాత్ర
బిగిల్ అనిత తమిళం [2]
ధనస్సు రాశి నేయర్గలే అనిత తమిళం
2020 ఫోరెన్సిక్ శిఖా దామోదర్ మలయాళం [3]
2021 రత్నన్ ప్రపంచం మయూరి కన్నడ కన్నడ రంగప్రవేశం [4]
2022 ఎఫ్ఐఆర్ అర్చన తమిళం [5]
సకలకళ వల్లభ కాదంబరి కన్నడ పోస్ట్ ప్రొడక్షన్ [6]
అక్టోబర్ 31 లేడీస్ నైట్ తెలుగు
తమిళం
ద్విభాషా చిత్రం [7]
రజని మలయాళం చిత్రీకరణ [8]
ఇన్నాలే వారే మలయాళం చిత్రీకరణ [9]
2023 సామజవరగమన సరయు తెలుగు అరంగేగ్రం

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్రలు భాష నెట్‌వర్క్ ఇతర విషయాలు మూలాలు
2013 మిడుక్కి పోటీదారు మలయాళం మజావిల్ మనోరమ 2వ రన్నరప్
2022 ఆకాష్ వాణి వాణి తమిళం ఆహా తమిళం తొలి వెబ్ సిరీస్ [10]

మ్యూజిక్ వీడియోలు[మార్చు]

సంవత్సరం పేరు సంగీతం భాష లేబుల్ ఇతర విషయాలు మూలాలు
2021 కుట్టి పట్టాస్ సంతోష్ ధయానిధి తమిళం సోనీ మ్యూజిక్ [11] [12]

మూలాలు[మార్చు]

 1. "Actress Reba Monica John to enter wedlock". Archived from the original on 2021-08-03. Retrieved 2022-06-03.
 2. "Amritha joins Vijay's 'Thalapathy 63' shoot". The Times of India (in ఇంగ్లీష్). 17 May 2019. Retrieved 26 March 2020.
 3. "Reba Monica John joins Tovino Thomas in 'Forensic'". The News Minute (in ఇంగ్లీష్). 2019-11-05. Retrieved 2021-05-19.
 4. "Rathnan Prapancha to go on floors on November 9". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-05-19.
 5. "Reba Monica John is excited for people to watch Vishnu Vishal's 'FIR' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-19.
 6. "Sakalakala Vallabha is the title of Rishi's upcoming film directed by Jacob Varghese". The New Indian Express. Retrieved 2021-05-19.
 7. "Director Vijay's OTT release titled October 31st Ladies Night". 5 June 2021. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 7 జూన్ 2022.
 8. "Kalidas Jayaram unveils the title of his next! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-19.
 9. "Asif Ali-Jis Joy film begins rolling". The New Indian Express. Retrieved 2021-05-19.
 10. "First look of Kavin, Reba Monica John web series Akash Vaani out". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2022-01-31.
 11. "Reba Monica John recalls working with Ashwin on 'Kutty Pattas' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-19.
 12. "Cooku With Comali Ashwin's video hits 100M - Celebration Video goes viral". IndiaGlitz.com. Jul 23, 2021.

బయటి లింకులు[మార్చు]