గామి
స్వరూపం
గామి | |
---|---|
దర్శకత్వం | విద్యాధర్ కాగిత |
స్క్రీన్ ప్లే | విద్యాధర్ కాగిత ప్రత్యూష వత్యం |
నిర్మాత | కార్తీక్ శబరీష్ శ్వేతా మొరవనేని (సహ నిర్మాత) |
తారాగణం | విశ్వక్‌సేన్ చాందిని చౌదరి అభినయ మహ్మద్ సమద్ హారిక పెడద |
ఛాయాగ్రహణం | విశ్వనాథ్‌రెడ్డి చెలుమళ్ల రాంపి నందిగాం |
కూర్పు | రాఘవేంద్ర తిరున్ |
సంగీతం | పాటలు: స్వీకర్ అగస్తి నరేష్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: నరేష్ కుమారన్ |
నిర్మాణ సంస్థలు | కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ వీ సెల్యులాయిడ్ వీఆర్ గ్లోబల్ మీడియా క్లౌన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 8 మార్చి 2024 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గామి 2024లో విడుదలైన తెలుగు సినిమా. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్, చాందిని చౌదరి, అభినయ, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 17న[1], ట్రైలర్‌ను ఫిబ్రవరి 29న విడుదల చేసి[2] సినిమా మార్చి 08న విడుదలైంది.
ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
[మార్చు]- విశ్వక్‌సేన్[4]
- చాందిని చౌదరి[5]
- అభినయ
- మహ్మద్ సమద్
- హారిక పెడద
- దయానంద్ రెడ్డి
- శాంతి రావు
- మయాంక్ పరాఖ్
- జాన్ కొట్టోలీ
- బొమ్మ శ్రీధర్
- రజనీష్ శర్మ
- శరత్ కుమార్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్
- నిర్మాత: కార్తీక్ శబరీష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విద్యాధర్ కాగిత[6]
- సంగీతం: నరేశ్ కుమారన్
- సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్‌రెడ్డి
- ఎడిటర్: రాఘవేంద్ర తీరున్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తి పాటలను సంగీతం చేసిన ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నరష్ కుమారన్ అందించాడు. సౌండ్‌ట్రాక్‌లో మూడు పాటలు ఉన్నాయి, ఇందులో స్వీకర్ అగస్తీ స్వరపరిచిన మొదటి సింగిల్ "గమ్యాన్నే" ఫిబ్రవరి 24, 2024న విడుదల చేయగా, రెండవ సింగిల్ నరేష్ కుమారన్ స్వరపరచిన "శివం" 4 మార్చి 2024న విడుదలైంది.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "గమ్యాన్నే" | అనురాగ్ కులకర్ణి , స్వీకర్ అగస్తి , సుగుణమ్మ | 4:22 |
2. | "శివం" | శంకర్ మహదేవన్ | 4:00 |
మూలాలు
[మార్చు]- ↑ NT News (17 February 2024). "మానవ స్పర్శ తెలియని అఘోర.. విశ్వక్ సేన్ 'గామి' టీజర్ రిలీజ్". Archived from the original on 6 March 2024. Retrieved 6 March 2024.
- ↑ 10TV Telugu (29 February 2024). "విశ్వక్ సేన్ 'గామి' ట్రైలర్ వచ్చేసింది.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్." (in Telugu). Archived from the original on 6 March 2024. Retrieved 6 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NT News (12 April 2024). "విశ్వక్ సేన్ గామి ఓటీటీ ఎంట్రీ.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఇదే..!". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Eenadu (29 January 2024). "అఘోరా శంకర్". Archived from the original on 6 March 2024. Retrieved 6 March 2024.
- ↑ Sakshi (5 March 2024). "'గామి' ప్రయాణం ఓ సాహస యాత్ర.. కన్నీళ్లు వచ్చాయి: చాందినీ చౌదరి". Archived from the original on 6 March 2024. Retrieved 6 March 2024.
- ↑ Eenadu (6 March 2024). "గామి.. ఓ కొత్త ప్రయత్నం". Archived from the original on 6 March 2024. Retrieved 6 March 2024.