Jump to content

హిట్ 2: ద సెకెండ్ కేస్

వికీపీడియా నుండి
హిట్ 2: ద సెకెండ్ కేస్
దర్శకత్వంశైలేష్ కొలను
రచనశైలేష్ కొలను
నిర్మాత
  • నాని
  • ప్రశాంతి తిపిర్నేని
తారాగణం
ఛాయాగ్రహణంఎస్. మణికందన్
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంజాన్ స్టీవర్ట్ ఎదురి
నిర్మాణ
సంస్థ
వాల్‌పోస్టర్‌ సినిమా
విడుదల తేదీs
2 డిసెంబరు 2022 (2022-12-02)(థియేటర్)
6 జనవరి 2023 (2023-01-06)(అమెజాన్ ప్రైమ్ ఓటీటీ)
దేశంభారతదేశం
భాషతెలుగు

హిట్‌ 2: ద సెకెండ్‌ కేస్‌ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై నాని నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, భానుచందర్‌, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 3న విడుదల చేసి[1] సినిమాను డిసెంబరు 2న థియేటర్స్‌లో విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఊరికేఊరికే , రచన: కృష్ణకాంత్, గానం.సిద్ శ్రీరామ్, రమ్య బెహరా
  • పోరాటమే , రచన: కృష్ణకాంత్, గానం. శైలేష్ కొలను

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వాల్‌పోస్టర్‌ సినిమా
  • నిర్మాత: నాని[4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శైలేష్ కొలను[5]
  • సంగీతం: జాన్ స్టీవర్ట్ ఎదురి
  • సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (3 November 2022). "హిట్‌-2 టీజర్‌ విడుదల". Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
  2. Eenadu (28 November 2022). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలు". Archived from the original on 30 November 2022. Retrieved 30 November 2022.
  3. Andhra Jyothy. "నేను గర్వపడే చిత్రం ఇది" (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
  4. The Hans India (20 March 2021). "Nani Announces The Sequel Of Hit Franchise With Adivi Sesh As The Lead Actor". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
  5. Namasthe Telangana (29 November 2022). "ఇక నుంచి రీమేక్స్ చేయను.. హిట్‌ 3కి భారీ ప్లాన్ : డైరెక్టర్ శైలేష్‌ కొలను చిట్‌చాట్‌". Archived from the original on 28 January 2023. Retrieved 28 January 2023.

బయటి లింకులు

[మార్చు]