కోమలి ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోమలి ప్రసాద్
జననం(1995-08-24)1995 ఆగస్టు 24
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 – ప్రస్తుతం

కోమలి ప్రసాద్ (జననం 1995 ఆగస్టు 24) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేస్తుంది.[1][2]

తొలి నాళ్లలో

[మార్చు]

కోమలి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 1995 ఆగస్టు 24న జన్మించింది.[3] ఆమె కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది. ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ పూర్తి చేసింది. సినిమాల్లోకి రాకముందు ఆమె వృత్తి రీత్యా దంతవైద్యురాలు.[4][5]

కెరీర్

[మార్చు]

కోమలి ప్రసాద్ 2016లో నేను సీతాదేవి అనే తెలుగు సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది.[6] ఆ తర్వాత 2020లో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, సెబాస్టియన్ పి.సి.524 సినిమాలు చేసింది.[7] 2022లో ఆమె వెబ్ సిరీస్ లూజర్‌, లూజర్ 2 లలో, ఫైండింగ్ యువర్ పెంగ్విన్‌లో మోడరన్ లవ్ హైదరాబాద్ అనే ఆంథాలజీ సిరీస్‌లో కూడా కనిపించింది.[8][9]

యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం శశివదనే 2022 చివరలో విడుదలకు సిద్ధంగా ఉంది.[10]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Title Role (s) Notes Ref.
2016 నేను సీతా దేవి
2017 నెపోలియన్ స్రవంతి [11]
2020 అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి కోమలీ [12]
2021 ఏడ తానున్నాడో
2022 రౌడీ బాయ్స్ శృతి [13]
సెబాస్టియన్ పి.సి.524 నీలిమ [14]
హిట్ 2: ద సెకెండ్ కేస్ వర్ష [15]
శశివదనే [16]

టెలివిజన్

[మార్చు]
Year Title Role Network Notes Ref.
2020 లూజర్‌ ఆశ జీ5 [17]
2022 లూజర్ 2 జీ5
2022 మోడరన్ లవ్ హైదరాబాద్ ఇందు అమెజాన్ ప్రైమ్ వీడియో సెగ్మెంట్: ఫైండింగ్ యువర్ పెంగ్విన్‌ [18]

మూలాలు

[మార్చు]
  1. "First-look poster of Komalee Prasad from 'Sasivadane' unveiled". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-08-24. Retrieved 2022-10-28.
  2. Sakshi (2 April 2023). "తెలుగు అందం.. కోమ‌లీ ప్ర‌సాద్‌". Archived from the original on 4 April 2023. Retrieved 4 April 2023.
  3. "తెలుగు అందం.. కోమ‌లీ ప్ర‌సాద్‌". web.archive.org. 2022-12-05. Archived from the original on 2022-12-05. Retrieved 2022-12-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Dream come true for Komalee Prasad to portray her real-life character in film". The New Indian Express. Retrieved 2022-10-28.
  5. "First Look poster of Komalee Prasad from 'Sasivadane' unveiled marking her birthday - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2022-08-25. Retrieved 2022-10-29.
  6. "'Nenu Seetha Devi' Movie Fame Komali Exclusive Interview- Nava Nayika". ap7am.
  7. Adivi, Sashidhar (2019-01-22). "A new age entertainer". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
  8. Dundoo, Sangeetha Devi (2022-07-19). "Rag Mayur on 'Modern Love Hyderabad': When I was being offered similar roles after 'Cinema Bandi', Venkatesh Maha looked at me differently". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-10-28.
  9. Dundoo, Sangeetha Devi (2022-07-08). "'Modern Love Hyderabad' series review: Cheery stories with happy endings". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-10-28.
  10. "Sasivadane: First Look poster of Komalee Prasad Out On Her Birthday - Sakshi". web.archive.org. 2022-12-05. Archived from the original on 2022-12-05. Retrieved 2022-12-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. "An unconventional outing". The Week.
  12. India, The Hans (2020-02-27). "Rajamahendravaram: Anukunnadi Okati Ayinadi Okati movie team holds promotional event". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
  13. Today, Telangana (2022-01-10). "'Rowdy Boys' has the graph similar to 'Happy Days': Sree Harsha". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
  14. "Sebastian PC 524 Pre-release bash: Kiran Abbavaram looks dapper in black at the event". PINKVILLA (in ఇంగ్లీష్). 2022-03-02. Archived from the original on 2022-10-28. Retrieved 2022-10-28.
  15. "Adivi Sesh's HIT 2 Releasing On DEC 2". indiaherald.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
  16. Today, Telangana (2022-10-18). "Rakshit Atluri, Komalee Prasad's 'Sasivadane' completes 50-day shoot in Konaseema". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
  17. Dundoo, Sangeetha Devi (2020-05-19). "Director Abhilash Reddy wanted actors who looked like strugglers, for his Telugu web series 'Loser' that stars Priyadarshi, Shashank, Annie and Kalpika Ganesh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-10-28.
  18. Jha, Lata (2022-06-26). "Amazon Prime Video announces 'Modern Love: Hyderabad'". mint (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.