లూజర్ 2 (వెబ్ సిరీస్)
Jump to navigation
Jump to search
లూజర్ 2 | |
---|---|
దర్శకత్వం | అభిలాష్ రెడ్డి , శ్రవణ్ మాదాల |
తారాగణం | ప్రియదర్శి, కల్పిక గణేష్, శశాంక్, యానీ, పావని, కోమలి ప్రసాద్ |
ఛాయాగ్రహణం | నరేష్ రామదురై |
సంగీతం | శ్రీరామ్ మద్దూరి |
విడుదల తేదీ | 21 జనవరి 2022[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లూజర్ 2 2022లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్.[2] అన్నపూర్ణ స్టూడియోస్, జీ5 నిర్మాణంలో ప్రియదర్శి, కల్పిక గణేష్, శశాంక్, యానీ, పావని, కోమలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ జనవరి 21న జీ5 ఓటీటీలో విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- ప్రియదర్శి
- కల్పిక గణేష్
- శశాంక్
- ధన్య బాలకృష్ణన్
- యానీ
- పావని
- కోమలి ప్రసాద్
- సత్య కృష్ణన్
- షాయాజీ షిండే
- సునయన
- వెంకట్
- హర్షిత్ రెడ్డి
- రవివర్మ
- అభయ్
- శిశిర్ శర్మ
- గాయత్రి భార్గవి
- తారక్ పొన్నప్ప
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, జీ 5, స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్
- నిర్మాత: సుప్రియ[5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిలాష రెడ్డి, శ్రవణ్ మాదాల
- సంగీతం: సాయి శ్రీరామ్ మద్దూరి
- సినిమాటోగ్రఫీ: నరేశ్ రామదురై
మూలాలు
[మార్చు]- ↑ NTV (21 January 2022). "రివ్యూ : లూజర్ సీజన్ 2 (వెబ్ సీరిస్)". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ Namasthe Telangana (18 January 2022). "స్పోర్ట్స్ నేపథ్యంలో 'లూజర్-2'". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ TV9 Telugu (18 January 2022). "జీ5లో లూజర్ సీజన్ 2 ప్రారంభం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే." Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Suryaa (17 January 2022). "'లూజర్ 2' ఓటిటి స్ట్రీమింగ్ డేట్". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ Eenadu (21 January 2022). "క్రీడల్లో విజయం సాధించని వారి కథతో." Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.