Jump to content

కల్పిక గణేష్

వికీపీడియా నుండి
కల్పిక గణేష్
కల్పిక గణేష్
జననంమే 27, 1991
వృత్తితెలుగు సినిమా నటి
తల్లిదండ్రులుగణేష్, ఇందుమతి
బంధువులుకార్తిక్ (తమ్ముడు)

కల్పిక గణేష్ తెలుగు సినిమా నటి. 2009లో వచ్చిన ప్రయాణం సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

కల్పిక గణేష్ 1991, మే 27న గణేష్, ఇందుమతి దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదరాబాదులోని గౌతమి హైస్కూల్ ప్రాథమిక విద్య, సికింద్రాబాదులోని వివేకానంద కళాశాలలో బిఏ పూర్తిచేసింది.[1]

సినిమారంగం

[మార్చు]

కల్పిక గణేష్ మోడలింగ్ లో ప్రవేశించి, అనేక ప్రచార చిత్రాల్లో నటించింది. 2009లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ప్రయాణం సినిమాలో తొలిసారిగా నటించింది. ఆ తరువాత సినిమాలలో, వెబ్ సీరీస్ లలో నటించింది.[2]

దర్శకత్వ విభాగంలో పనిచేసిన కల్పిక పర్ఫెక్ట్ కాపీ అనే 5 నిముషాల లఘు చిత్రానికి దర్శకత్వం వహించింది.[3]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు Ref.
2009 ప్రయాణం మోక్ష
2010 ఆరెంజ్ జాను స్నేహితురాలు
నమో వెంకటేశ
2012 జులాయి నేహా
సారొచ్చారు కల్పిక
నిప్పు
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గీత అక్క
2018 మై డియర్ మార్తాండం
పడి పడి లేచే మనసు వైశాలి స్నేహితురాలు
2019 సీత ఆన్ ది రోడ్ [4]
దెబ్బకు ఠా దొంగల ముఠా
ఎక్కడికి ఈ పరుగు సైరా వెబ్ సిరీస్
2020 లూజర్ రూబీ షబానా [5]
మా వింత గాధ వినుమా మేఘన
హిట్ వైద్యురాలు రూప
2021 ఏకమ్
2022 యశోద
పెరోల్ తమిళం [6]
అథర్వ [7]

మూలాలు

[మార్చు]
  1. Cinima Words (19 March 2019). "Kalpika Ganesh". www.cinemawoods.net. Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 May 2020.
  2. The Times of India, Entertainment (15 June 2019). "Kalpika Ganesh of 'Sita on the Road' fame looks fabulous and droolworthy in her latest photo-shoot" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2020. Retrieved 21 May 2020.
  3. The Hindu, Entertainment (28 December 2018). "Driven by the love of cinema: Kalpika Ganesh". Y. Sunita Chowdhary. Archived from the original on 28 December 2018. Retrieved 21 May 2020.
  4. Deccen Chronicle, Entertainment (21 March 2020). "'I am like this in real life — outspoken'". www.deccanchronicle.com. Archived from the original on 19 May 2020. Retrieved 21 May 2020.
  5. The Hindu, Entertainment (19 May 2020). "Director Abhilash Reddy wanted strugglers, not stars for his web series 'Loser'". Sangeetha Devi Dundoo. Archived from the original on 21 May 2020. Retrieved 21 May 2020.
  6. "Linga and Karthiik RS team up for Parole". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
  7. "Simran Choudhary's First Look poster from Karthik Raju, Mahesh Reddy, 'Atharva' released - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.

ఇతర లంకెలు

[మార్చు]