పడి పడి లేచే మనసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పడి పడి లేచే మనసు 2018 లో విడుదలైన తెలుగు సినిమా. హను రాఘవపూడి దర్శకత్వంలో కథానాయకుడిగా శర్వానంద్ మరియు కథా నాయకిగా సాయిపల్లవి నటించారు.[1][2]. ఈ సినిమా 2018 డిసెంబరు 21న విడుదలైనది.

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

*శర్వానంద్

*సాయిపల్లవి

*సునీల్ (నటుడు)

*మురళీ శర్మ

*వెన్నెల కిశోర్

*ప్రియా రామన్

*సంపత్ రాజ్

*అజయ్ (నటుడు)

మూలాలు[మార్చు]

  1. "Sharwanand's next with Hanu Raghavapudi is titled Padi Padi Leche Manasu". Pinkvilla (ఆంగ్లం లో). Retrieved 2018-03-06.
  2. "Sharwanand and Sai Pallavi's film get a poetic title". Tollywood (ఆంగ్లం లో). 2018-03-05. Retrieved 2018-03-06.

బాహ్య లంకెలు[మార్చు]