మై డియర్ మార్తాండం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మై డియర్ మార్తాండం
దర్శకత్వంహ‌రీష్‌ కె.వి
నిర్మాతస‌య్య‌ద్ నిజాముద్దీన్
తారాగణంపృథ్వీరాజ్,రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి
ఛాయాగ్రహణంర్యాండీ
కూర్పుగ్యారీ బి.హెచ్
సంగీతంపవన్
నిర్మాణ
సంస్థ
మేజిన్ మూవీ మేక‌ర్స్
విడుదల తేదీ
29 డిసెంబరు 2018 (2018-12-29)
సినిమా నిడివి
105 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

మై డియర్ మార్తాండం 2018లో విడుదలైన తెలుగు సినిమా. మేజిన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌య్య‌ద్ నిజాముద్దీన్ నిర్మించిన ఈ సినిమాకు హ‌రీష్‌ కె.వి దర్శకత్వం వహించాడు. పృథ్వీరాజ్, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 డిసెంబరు 29న విడుదలైంది.[1]

చిత్ర నిర్మాణం

[మార్చు]

మై డియర్ మార్తాండం ఫస్ట్ లుక్ ను జూలై 10,2018న విడుదల చేసి, [2] వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా జూలై 21,2018న సినిమా టీజర్‌ను విడుదల చేసి, [3] 2018 డిసెంబరు 24న ట్రైలర్‌ను సందీప్ వంగ చేతులమీదుగా చేసి, [4] సినిమాను డిసెంబరు 29న విడుదల చేశారు.[5]

రాఖి, కళ్యాణ్ ఇద్దరు మిత్రులు అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుకుంటారు. డిఫెన్స్ లాయర్ గా ప్రాక్టీస్ చేసే లాయర్ మార్తాండం ఈ క్రిమినల్ కేసుని ఎలా వాదించాడు ? ఈ హత్యా కేసు నుంచి ఈ ఇద్దరి స్నేహితులని మార్తాండం కాపాడగలిగాడా ? అనేదే ఈ సినిమా మిగతా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మేజిన్ మూవీ మేక‌ర్స్
  • నిర్మాత: స‌య్య‌ద్ నిజాముద్దీన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హ‌రీష్‌ కె.వి
  • సంగీతం: ప‌వ‌న్‌
  • సినిమాటోగ్రఫీ: ర్యాండీ (రామిరెడ్డి)
  • ఎడిటర్: గ్యారీ బి.హెచ్

మూలాలు

[మార్చు]
  1. The Times of India (29 December 2018). "My Dear Marthandam Movie". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.
  2. Zee Cinemalu (10 July 2018). "'మై డియర్ మార్తాండం' ఫస్ట్ లుక్" (in ఇంగ్లీష్). Archived from the original on 18 ఫిబ్రవరి 2020. Retrieved 18 October 2021.
  3. Klapboard (21 July 2018). "మై డియర్ మార్తాండం టీజర్‌ను విడుదల చేసిన వైఎస్ జగన్". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.
  4. Vaartha (25 December 2018). ""మై డియర్ మార్తాండం" ట్రైలర్". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.
  5. Sakshi (25 December 2018). "డిసెంబర్‌ 29న 'మై డియర్‌ మార్తాండం'". Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 18 October 2021.
  6. Sakshi (27 December 2018). "అప్పుడే నిండుదనం వస్తుంది". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.