సీత ఆన్ ది రోడ్
స్వరూపం
సీత ఆన్ ది రోడ్ (2021 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రణీత్ యారోన్ |
---|---|
నిర్మాణం | ప్రనూప్ జవహార్, ప్రియాంక తాతి |
తారాగణం | కల్పిక గణేష్, గాయత్రి గుప్తా, ఖతేరా హకీమి, ఉమా లింగయ్య, నేసా ఫర్హాది |
సంగీతం | ప్రణీత్ యారోన్ |
ఛాయాగ్రహణం | రాజ్ అనంత |
కూర్పు | సురేష్ కుమార్ కసుకుర్తి |
నిర్మాణ సంస్థ | జేపీ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | మార్చి 5, 2021 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సీతా ఆన్ ది రోడ్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. జేపీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రనూప్ జవహార్, ప్రియాంక తాతి నిర్మించిన ఈ సినిమాకు ప్రణీత్ యారోన్ దర్శకత్వం వహించాడు. కల్పిక గణేష్, గాయత్రి గుప్తా, ఖతేరా హకీమి, ఉమా లింగయ్య, నేసా ఫర్హాది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 మార్చి 5న జీప్లెక్స్‌లో విడుదలైంది.[1]
కథ
[మార్చు]కల్పిక, ఖతేరా, హాకీమీ, నేసా, గాయత్రీ గుప్తా అలాగే ఉమా కలిసి అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేస్తారు. అయితే వీరంతా డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నవారు, అలాగే వేరువేరు ప్రొఫెషన్స్ లో ఉంటారు. అలా వెళ్ళిన ఐదుగురు అమ్మాయిలు ఏమయ్యారు?? అక్కడ పరిస్థితులు ఏం జరిగాయనేది ?? ఈ అయిదుగురు అమ్మాయిల్లో సీత ఎవరు ? వాళ్ళు ఎదుర్కొన్న సమస్యకు దొరికిన పరిష్కారం ఏంటి ? అనేదే సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- కల్పిక గణేష్
- గాయత్రి గుప్తా
- ఖతేరా హకీమి
- ఉమా లింగయ్య
- నేసా ఫర్హాది
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జేపీ మోషన్ పిక్చర్స్
- నిర్మాత: ప్రనూప్ జవహార్, ప్రియాంక తాతి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రణీత్ యారోన్ [3]
- సంగీతం: ప్రణీత్ యారోన్
- సినిమాటోగ్రఫీ: రాజ్ అనంత
- ఎడిటింగ్: సురేష్ కుమార్ కసుకుర్తి
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (28 February 2021). "వీళ్లకు కావాల్సింది ఆడవాళ్ల ఆకారమే తప్ప..!". Archived from the original on 28 ఫిబ్రవరి 2021. Retrieved 17 August 2021.
- ↑ The Times of India (5 March 2021). "Sita On The Road Review: A road trip that doesn't live up to its potential". Archived from the original on 9 జూన్ 2021. Retrieved 17 August 2021.
- ↑ The News Minute (23 January 2017). "A Telugu film on women and freedom: Director Praneeth Yaron speaks on 'Sita on the Road'" (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.