గాయత్రి గుప్తా
Jump to navigation
Jump to search
గాయత్రి గుప్తా | |
---|---|
జననం | 15 సెప్టెంబర్ 1984 |
జాతీయత | భారతదేశం |
విద్య | బి.టెక్ |
వృత్తి | నటి , వ్యాఖ్యాత |
ఎత్తు | 163 cమీ. (5 అ. 4 అం.) |
గాయత్రి గుప్తా తెలుగు సినిమా నటి, వ్యాఖ్యాత. ఆమె 2014లో విడుదలైన ఐస్ క్రీమ్ 2 సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | పాత్ర | గమనికలు |
---|---|---|---|---|
2014 | ఐస్ క్రీమ్ 2 | తెలుగు | ||
2015 | బందూక్ | తెలుగు | ||
2017 | ఫిదా | తెలుగు | ||
2016 | దుబాయ్ రిటర్న్ హైదెరాబాదీ | తెలుగు | ||
2017 | జంధ్యాల రాసిన ప్రేమకథ | తెలుగు | ||
2017 | కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ | తెలుగు | ||
2018 | మిఠాయి | తెలుగు | ||
2018 | అమర్ అక్బర్ ఆంటోని | తెలుగు | ||
2019 | కొబ్బరి మట్ట | తెలుగు | ||
2021 | సీత ఆన్ ది రోడ్ | తెలుగు |
వివాదాలు
[మార్చు]బిగ్‌బాస్ సీజన్ 2లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాల ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి విసిగించారంటూ బిగ్‌బాస్ నిర్వాహకుల పై ఆరోపణలు చేసింది. అందుకే తాను అందులో పార్టిసిపేట్ చేయకుండా తప్పుకున్నానని తెలిపింది.[2] ఆమె తెలుగు సినీరంగంలో కూడా కాస్టింగ్ కౌచ్, మీటూ ఉందని ఆరోపించింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (23 June 2016). "Gayathri Gupta, the one-'woman' army" (in Indian English). Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
- ↑ TV9 Telugu (16 July 2019). "బిగ్‌బాస్ షో పై గాయత్రీ గుప్తా షాకింగ్ కామెంట్స్". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (21 July 2019). "Bigg Boss Telugu 3 row: Gayatri Gupta, Swetha Reddy appeal to NCW to ban the show - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
- ↑ Sakshi (19 July 2019). "'ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి'". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.