జంధ్యాల రాసిన ప్రేమకథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జంధ్యాల రాసిన ప్రేమకథ
దర్శకత్వంకృష్ణవర్మ
నిర్మాతకార్తీక్‌ రెడ్డి, అశోక్‌ సిరియాల
తారాగణంశేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్తా
ఛాయాగ్రహణంరత్నబాబు
కూర్పునరసింహా రెడ్డి
సంగీతంగోపి, పివిఆర్ రాజా
నిర్మాణ
సంస్థ
కీర్తి క్రియేషన్‌
విడుదల తేదీ
24 నవంబర్ 2017
దేశం భారతదేశం
భాషతెలుగు

జంధ్యాల రాసిన ప్రేమకథ 2017లో విడుదలైన తెలుగు సినిమా.జంధ్యాల రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు.[1] కీర్తి క్రియేషన్‌ బ్యానర్ పై కార్తీక్‌ రెడ్డి, అశోక్‌ సిరియాల నిర్మించిన ఈ సినిమాకు కృష్ణవర్మ దర్శకత్వం వహించాడు. శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2017 నవంబరు 24న విడుదలైంది.[2][3][4] ఈ చిత్రానికి గోపి, పివిఆర్ రాజా సంగీత దర్శకులుగా పనిచేసారు.[5]

నటీనటులు[మార్చు]

  • శేఖర్ - వంశీ
  • దిలీప్
  • శ్రీలక్ష్మీ - పవిత్ర
  • గాయత్రి గుప్తా - చైత్ర
  • చిలుకూరి గంగారావు
  • రంజిత్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: కీర్తి క్రియేషన్‌
  • నిర్మాత: మనెగుంట కార్తీక్‌ రెడ్డి, అశోక్‌ సిరియాల
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణవర్మ
  • సంగీతం: గోపి, పివిఆర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: రత్నబాబు
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌
  • ఎడిటింగ్‌: నరసింహా రెడ్డి
  • సహనిర్మాతలు: కోశిరెడ్డి రవికుమార్, పసుపులేటి సురేష్‌బాబు

మూలాలు[మార్చు]

  1. Sakshi (14 November 2017). "నాలుగు స్తంభాలాట స్ఫూర్తితో..." Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  2. Zee Cinemalu (23 November 2017). "ఈ వీకెండ్ రిలీజెస్" (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  3. The Times of India (24 November 2017). "Jandhyala Rasina Premakatha Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  4. Sakshi (7 October 2017). "జంధ్యాల రాసిన ప్రేమకథ". Sakshi. Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  5. "Jandhyala Rasina Prema Katha Full Movie". youtube.com. BhavaniHD Movies. Retrieved 6 November 2019.

బయటి లింకులు[మార్చు]