రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్ | |
---|---|
దర్శకత్వం | శ్రీహర్ష కొనుగంటి |
రచన | శ్రీహర్ష కొనుగంటి |
నిర్మాత | దిల్‌రాజు, శిరీష్ |
తారాగణం | ఆశిష్ రెడ్డి , అనుపమా పరమేశ్వరన్, సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం, కోమలి ప్రసాద్ |
ఛాయాగ్రహణం | మధీ |
కూర్పు | మధు |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 14 జనవరి 2022 |
సినిమా నిడివి | 2 గంటల 25 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రౌడీ బాయ్స్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. ఆశిష్ రెడ్డి , అనుపమా పరమేశ్వరన్, సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 జనవరి 2022న విడుదలైంది.[1][2]
చిత్ర నిర్మాణం
[మార్చు]రౌడీ బాయ్స్ 2019 దసరా సందర్భంగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఏప్రిల్ 8, 2021న విడుదల చేశారు.[3] ఈ సినిమాలోని టైటిల్ గీతాన్ని 2021 సెప్టెంబర్ 3న విడుదల చేశారు.[4][5] ‘బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే..’ అనే గీతాన్ని చిత్ర బృందం జనవరి 3, 2022న విడుదల చేసింది.[6]
నటీనటులు
[మార్చు]- ఆశిష్ రెడ్డి[7][8]
- అనుపమా పరమేశ్వరన్
- విక్రమ్ సహిదేవ్
- కార్తీక్ రత్నం
- శ్రీకాంత్ అయ్యంగర్
- జయప్రకాశ్
- తేజ్ కూరపాటి
- కోమలీ ప్రసాద్
- కామాక్షి భాస్కర్ల
- రచ్చ రవి
- రాజ్ మాదిరాజు
- రూప లక్ష్మి
- అప్పాజీ అంబరీష దర్భా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- నిర్మాత: దిల్‌రాజు , శిరీష్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి [9][10]
- సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
- సినిమాటోగ్రాఫర్:మధీ
- ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
- ఎడిటర్ : మధు
పాటల జాబితా
[మార్చు]1: రౌడీ బాయ్స్ టైటిల్ సాంగ్, రచన: రోల్ రిడ, గానం. రోల్ రిడా
2: ప్రేమే ఆకాశమైతే , రచన: శ్రీమణి గానం.జస్ప్రీత్ జాస్
3: బృందావనం , రచన: సుద్దాల అశోక్ తేజ గానం.మంగ్లి
4: డేట్ నైట్ , రచన: రోల్ రీడ, గానం. రంజిత్ గోవింద్, సమీరా భరద్వాజ్
5: ఏ జిందగీ , రచన: కృష్ణకాంత్, గానం.రామ్ మిరియాల
6: నువ్వే నా ధైర్యం , రచన: శ్రీమణి, అనంత శ్రీరామ్, గానం.కార్తీక్
7: వేశానే ఓ నిచ్చెన , రచన: శ్రీమణి, గానం.కపిల్ కపీలాన్, సమీరా భరద్వాజ్
8: ఒకరికి ఒకరని , రచన: కృష్ణకాంత్, గానం. దేవీశ్రీ ప్రసాద్
9: ఒకరికి ఒకరని(రాక్ వెర్షన్) , రచన: కృష్ణకాంత్, గానం.యాజిన్ నిజార్
10: రాజ్యాంగం చట్టమంటు,(రీమిక్స్) రచన: గద్దర్, గానం.దీపు.
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (3 January 2022). "ముగ్గుల పండక్కి.. తగ్గేదే లే". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
- ↑ Andhrajyothy (14 January 2022). "సినిమా రివ్యూ : రౌడీ బాయ్స్". chitrajyothy. Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
- ↑ Namasthe Telangana (8 April 2021). "యూత్‌ఫుల్‌గా 'రౌడీ బాయ్స్' మోషన్ పోస్టర్". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
- ↑ Eenadu (3 September 2021). "Rowdy Boys: 'రౌడీ బాయ్స్'.. సందడి మొదలైంది! - telugu news rowdy boys title song released ashish anupama parameshwaran". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
- ↑ Sakshi (4 September 2021). "'రౌడీ బాయ్స్' మూవీ టైటిల్ సాంగ్ విడుదల". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
- ↑ "Rowdy Boys: 'రౌడీ బాయ్స్' బృందావనం సాంగ్.. అనుపమ డ్యాన్స్ అదుర్స్! - telugu news brindavanam song from rowdy boys". www.eenadu.net. Retrieved 2022-01-03.
- ↑ The New Indian Express (24 December 2019). "Dil Raju to launch nephew Ashish Reddy with Rowdy Boys" (in ఇంగ్లీష్). Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
- ↑ V6 Velugu (14 January 2022). "కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. పక్కా హిట్ కొడతాం" (in ఇంగ్లీష్). Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (12 January 2022). "కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయి". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ Namasthe Telangana (11 January 2022). "ప్రేమ దేశం సినిమాకు రౌడీ బాయ్స్ సినిమాకు సంబంధం ఉందా?.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్". Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.