నాంది (2021 సినిమా)
Jump to navigation
Jump to search
నాంది | |
---|---|
దర్శకత్వం | విజయ్ కనకమేడల |
నిర్మాత | సతీష్ వేగేశ్న |
తారాగణం | అల్లరి నరేష్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రియదర్శి పులికొండ |
ఛాయాగ్రహణం | సిద్ |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 19, 2021[1] |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నాంది, 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.[2] ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానరులో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కనకమేడల[3] దర్శకత్వం వహించాడు. ఇందులో అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రియదర్శి పులికొండ, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్ తదితరులు నటించారు. సిడ్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.[4] ఈ సినిమా, తీర్పు కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ జీవిత నేపథ్యంలో ఉంటుంది.
నటవర్గం
[మార్చు]- అల్లరి నరేష్ (సూర్య ప్రకాష్)
- వరలక్ష్మి శరత్ కుమార్ (న్యాయవాది ఆధ్య)
- ప్రియదర్శి పులికొండ (రాధా ప్రకాష్)
- హరీశ్ ఉత్తమన్ (పోలీసు అధికారిగా కిషోర్)
- ప్రవీణ్ (సంతోష్, హీరో స్నేహితుడు)[5]
- వినయ్ వర్మ, (మాజీ మంత్రి నాగేందర్)[6]
- ఆనంద చక్రపాణి (హీరోయిన్ తండ్రి)
- రాజ్యలక్ష్మి
- దేవీప్రసాద్
- మణి చందన
- కృష్ణఈశ్వరరావు
పాటల జాబితా
[మార్చు]- దేవతలంతా , రచన: కిట్టు విసా ప్రగడ, గానం. అనురాగ్ కులకర్ణి
- గుండెలోన, రచన: చైతన్య ప్రసాద్, గానం. కరీముల్లా
- ఇదేనా నాంది,(బ్యాంకింగ్ వోకల్ శ్రీ చరణ్ పాకాల ఎస్ అనంత్ శ్రీకర్) రచన: చైతన్య ప్రసాద్, గానం. విజయ్ ప్రకాష్
- చెలి ,(బ్యాంకింగ్ వోకల్ శ్రీ చరణ్ పాకాల) రచన: శ్రీమణి, గానం.ఎన్.సి.కారుణ్య , హరిప్రియ,మరంగంటి.
నిర్మాణం
[మార్చు]నటీనటుల ఎంపిక
[మార్చు]హస్య పాత్రలకు పేరుగాంచిన నరేష్ అండర్ ట్రయల్ ఖైదీగా నటించాడు.[7]
చిత్రీకరణ
[మార్చు]2020 జనవరిలో హైదరాబాదులోని రామనాయుడు స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. 2020, ఫిబ్రవరి నాటికి మొదటి షెడ్యూల్ పూర్తయింది.[8][9] హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా చిత్రీకరణ జరిగింది.[10] 2020 జూన్ నాటికి 80% చిత్రీకరణ పూర్తయింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Focus, Filmy; Focus, Filmy. "Allari Naresh's Naandhi release date confirmed - Filmy Focus".
- ↑ "Allari Naresh's Naandhi release date announced - Times of India". The Times of India. Retrieved 2021-02-20.
- ↑ Eenadu (31 May 2021). "తర్వాత ఏంటి?". www.eenadu.net. Archived from the original on 31 May 2021. Retrieved 1 June 2021.
- ↑ "'Naandhi' showcases a new Allari Naresh and glimpses of police brutality". The Hindu. Special Correspondent. 30 June 2020. ISSN 0971-751X. Retrieved 2021-02-20.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ 5.0 5.1 "Allari Naresh Goes Naked for 'Naandhi'". Sakshi Post. 29 June 2020. Retrieved 2021-02-20.
- ↑ https://www.thehindu.com/entertainment/reviews/naandhi-movie-review-what-it-takes-to-turn-the-tables/article33879659.ece
- ↑ Khollam, Amir (2 July 2020). "Allari Naresh shares how he prepared himself for a challenging scene in 'Naandhi'". Republic World. Retrieved 2021-02-20.
- ↑ Pecheti, Prakash (20 January 2020). "Allari Naresh tries a new genre with Naandi". Telangana Today. Retrieved 2021-02-20.
- ↑ Hymavathi, Ravali (2020-02-15). "Allari Naresh 'Naandhi' Completed Its First Schedule". The Hans India. Retrieved 2021-02-20.
- ↑ Reddy, Satish (27 August 2020). "అల్లరి నరేష్ మూవీ టీంలో కరోన కలకలం.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్". Asianet News. Retrieved 2021-02-20.