ఊ..కొడతారా ఉలిక్కిపడతారా
స్వరూపం
ఊ..కొడతారా ఉలిక్కిపడతారా | |
---|---|
![]() | |
దర్శకత్వం | శేఖర్ రాజా |
రచన | లక్ష్మీ భూపాల్ (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | శేఖర్ రాజా |
కథ | శేఖర్ రాజా |
నిర్మాత | లక్ష్మీ మంచు మోహన్ బాబు |
తారాగణం | మంచు మనోజ్ కుమార్ నందమూరి బాలకృష్ణ దీక్షా సేథ్ బలిరెడ్డి పృధ్వీరాజ్ |
ఛాయాగ్రహణం | బి. శేఖర్ |
సంగీతం | బోబో శశి చిన్న(BGM)[1] |
నిర్మాణ సంస్థ | మంచు ఎంటర్తైన్మెంట్ |
పంపిణీదార్లు | మంచు ఎంటర్తైన్మెంట్ (భారతదేశం)[2] కూల్ ఫ్లిక్స్ సినిమాస్ (విదేశాలు)[3] |
విడుదల తేదీ | July 27, 2012 |
దేశం | India |
భాషలు | తెలుగు తమిళ్ |
బడ్జెట్ | ₹23,86,24,000[4] |
ఊ..కొడతారా ఉలిక్కిపడతారా 2012 లోవిడుదలైన తెలుగు చిత్రము. మంచు మనోజ్ కుమార్,నందమూరి బాలకృష్ణ, దీక్షాసేథ్, మంచు లక్ష్మి ప్రథాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం, బో బో శశి, ఎస్. చిన్నా సమకూర్చారు.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- మంచు మనోజ్ కుమార్
- మంచు లక్ష్మి
- నందమూరి బాలకృష్ణ
- దీక్షా సేథ్
- బలిరెడ్డి పృధ్వీరాజ్
- పంచి బోరా
- ప్రీతి అస్రాని
- సాయికుమార్
- సోనూసూద్
- ప్రభు
- మధుమిత
- భానుచంధర్
- రఘుబాబు
- రవి
- సుహాసిని
- రిషి
- ప్రభాస్ శీను
- తమ్మారెడ్డి చలపతిరావు
- కన్నెగంటి బ్రహ్మానందం
- అజయ్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- గొల్లపూడి మారుతీరావు
- రాజారవీంద్ర
- ప్రభ
- ఐశ్వర్య
- అభినయశ్రీ
- ప్రవీణ్
- మన్నవ బాలయ్య
- పృథ్వీరాజ్ సుకుమారన్
- ఇందుకూరి సునీల్ వర్మ
- శ్రీనివాసరెడ్డి
- మీనా వాసు
- వేణు
- బాలకృష్ణ.
పాటల జాబితా
[మార్చు]అనురాగమే హారతులాయే, గానం. కార్తీక్, అన్వేష్ దత్త గుప్త.
ప్రతిక్షణం నరకమే , గానం . రమీ , తుపకీస్ , జీ.అరులాజ్
అది అని ఇది అని , గానం.హరిచరన్ , ప్రశాంతిని
ఆర్ యు రెడీ , ఇన్స్ట్రుమెంటల్
అబ్బబ్బ అబ్బబ్బ , గానం.రమీ , నిత్య , జననీ, రీటా, రమ్యఎన్.ఎస్.కె
హాయ్ రే హాయ్ , గానం.రంజిత్ , ఎం.ఎల్.ఆర్.కార్తీకేయన్ , సెంథిల్, సమ్ , సుర్ముఖి రామన్ , రమ్య , దీప.
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేఖర్ రాజా
- సంభాషణలు: లక్ష్మీభూపాల్
- కధ: శేఖర్ రాజా
- సంగీతం: బో బో శశి, ఎస్.చిన్నా
- ఛాయా గ్రహణం: బి.రాజశేఖర్
- నేపథ్య గానం: కార్తీక్, అన్వేష్ దత్త గుప్తా, రమీ, తుపాకీస్, జి.అరుల్ జ్, హరిచరణ్, ప్రశాంతిని, నిత్య,జననీ, రీటా, రమ్యఎన్.ఎస్.కె, రంజిత్ ఎం, ఎల్.ఆర్.కార్తికేయన్ , సెంథిల్, సమ్, శుర్ముఖి రామన్, రమ్య, దీప
- కూర్పు: ఎం.ఆర్.వర్మ
- నిర్మాతలు: మంచు లక్ష్మి, మోహన్ బాబు
- నిర్మాణ సంస్థ: మంచు ఎంటర్టెన్మెంట్
- విడుదల:27:07:2012.
మూలాలు
[మార్చు]- ↑ http://www.musicdara.in/2012/06/manoj-is-happy-with-ukup-rr.html?m=1[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-28. Retrieved 2012-09-10.
- ↑ http://www.idlebrain.com/usschedules/ukup.html
- ↑ "Interview with Lakshmi Manchu". idlebrain. Retrieved 3 August 2012.