Jump to content

మంచు లక్ష్మి

వికీపీడియా నుండి
(లక్ష్మీ మంచు నుండి దారిమార్పు చెందింది)
మంచు లక్ష్మి
గుండెల్లో గోదారి చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో లక్ష్మి
జననం
మంచు లక్ష్మీప్రసన్న

(1977-10-08) 1977 అక్టోబరు 8 (వయసు 47)
Indiaమద్రాసు
తమిళనాడు
ఎత్తు5"5
జీవిత భాగస్వామిఆండీ శ్రీనివాసన్

మంచు లక్ష్మి భారతీయ నటి, నిర్మాత. ఈమె నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న .

కుటుంబము

[మార్చు]

ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్, మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే.

వివాహము

[మార్చు]

ఈమె వివాహము ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ తో జరిగింది. ఈయన అమెరికా వాసి.

పురస్కారాలు

[మార్చు]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రము పాత్ర భాష ఇతర వివరాలు
2008 ద ఒడే నజ్మా ఆంగ్లము
2009 డెడ్ ఎయిర్ గబ్బి ఆంగ్లము
2011 అనగనగా ఓ ధీరుడు ఐరేంది తెలుగు 2012 నంది పురస్కారము: ఉత్తమ ప్రతినాయిక
2011 దొంగల ముఠా శివ తెలుగు

[1]

2012 డిపార్ట్‍మెంట్ సత్యా భోస్లే హిందీ
2012 ఊ..కొడతారా ఉలిక్కిపడతారా అమృతవల్లి తెలుగు
2013 కడలి సెలీనా తెలుగు,తమిళం
2013 గుండెల్లో గోదారి చిత్ర తెలుగు, తమిళం
2015 బుడుగు పూజ తెలుగు
2017 లక్ష్మీ బాంబ్ జడ్జి లక్ష్మి, ప్రియ తెలుగు
2018 W/O రామ్‌ దీక్ష తెలుగు
2020 మా వింత గాధ వినుమా తెలుగు
2021 పిట్ట కథలు స్వరూపక్క తెలుగు
2022 మాన్‌స్టర్ దుర్గ / కేథరీన్ అలెగ్జాండ్రా మలయాళం తొలి మలయాళ చిత్రం
2024 ఆదిపర్వం [2]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.telugufirst.com/telugu-tv/tv-shows/254-manchu-lakshmi-new-show-at-etv.htm[permanent dead link]
  2. Zee News Telugu (19 March 2024). "మంచు లక్ష్మి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆది పర్వం'". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.