Jump to content

మాన్‌స్టర్

వికీపీడియా నుండి
మాన్‌స్టర్
దర్శకత్వంవైశాఖ్
రచనఉదయకృష్ణ –సీబీ కే. థామస్
నిర్మాతఆంటోని పెరంబవూర్‌
తారాగణంమోహన్ లాల్, లక్ష్మీ మంచు, హనీ రోజ్
ఛాయాగ్రహణంసతీష్ కురుప్
కూర్పుశామీర్ మొహమ్మెద్
సంగీతందీపక్ దేవ్
నిర్మాణ
సంస్థ
ఆశీర్వాద్ సినిమాస్
పంపిణీదార్లుఆశీర్వాద్ రిలీజ్
విడుదల తేదీ
21 అక్టోబరు 2022 (2022-10-21)
సినిమా నిడివి
134 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

మాన్‌స్టర్‌ 2022లో విడుదలైన మలయాళం సినిమా. ఆశీర్వాద్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఆంటోని పెరంబవూర్‌ నిర్మించిన ఈ సినిమాకు వైశాఖ్‌ దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్, లక్ష్మీ మంచు, లీనా, హనీ రోజ్, సుదేవ్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్‌ 9న విడుదల చేసి[1][2], సినిమాను అక్టోబర్‌ 21న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆశీర్వాద్‌ సినిమాస్‌
  • నిర్మాత: ఆంటోని పెరంబవూర్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వైశాఖ్‌
  • సంగీతం: దీపక్‌ దేవ్‌
  • సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్
  • ఎడిటింగ్: శామీర్ ముహమ్మద్

మూలాలు

[మార్చు]
  1. "ఆకట్టుకుంటున్న మోహన్‌లాల్‌ 'మాన్‌స్టర్‌' ట్రైలర్‌..." 9 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  2. Namasthe Telangana, NT News (7 October 2022). "మోహన్‌లాల్‌ 'మాన్‌స్టర్' ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  3. "మంచు లక్ష్మీ కూతురు కిడ్నాప్.. ?". 9 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  4. "Lakshmi Manchu to play the leading lady in Mohanlal starrer 'Monster'" (in ఇంగ్లీష్). 15 November 2021. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.

బయటి లింకులు

[మార్చు]