Jump to content

హనీ రోజ్

వికీపీడియా నుండి
హనీ రోజ్
జననం
హనీ రోజ్ వరగేసే
ఇతర పేర్లుధ్వని హంసిని, పొన్ను (ముద్దు పేరు)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005 – ప్రస్తుతం[2]
తల్లిదండ్రులు
  • వరగేసే థామస్
  • రోజ్

హనీ రోజ్ వరగేసే భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో నటించింది. హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆల‌యం, ఈ వ‌ర్షం సాక్షిగా సినిమాల్లో నటించి నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి107వ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2005 బాయ్ ఫ్రెండ్ జూలీ మలయాళం
2007 ముదల్ కానవే జెన్నిఫర్ తమిళ్
2008 ఆల‌యం నవ్య తెలుగు
సౌండ్ అఫ్ బూట్ మీరా నంబియార్ మలయాళం
2010 నంజంగుడ్ నంజుండ పార్వతి కన్నడ హంసిని
2011 సింగం పులి గాయత్రీ తమిళ్
ఉప్పుకణ్డం బ్రదర్స్ బ్యాక్ ఇన్ యాక్షన్ శ్రీలక్ష్మి మలయాళం
మల్లుకట్టు యుధ తమిళ్
2012 అజంతా అజంతా మలయాళం
కన్నడ
త్రివండ్రమ్ లాడ్జి ధ్వని నంబియార్ మలయాళం ధ్వని
2013 హోటల్ కాలిఫోర్నియా స్వప్న జోసెఫ్ మలయాళం
ఈ వ‌ర్షం సాక్షిగా తెలుగు
థాంక్ యు రెమ్య మలయాళం
5 సుందరికల్ నాన్సీ మలయాళం (సెగ్మెంట్ – ఆమి)
బడ్డీ శర మలయాళం అతిధి పాత్ర
దైవతింతె స్వంతం క్లిటాస్ లక్ష్మి మలయాళం
2014 కన్తర్వాన్ మీనా తమిళ్
రింగ్ మాస్టర్ డయానా /సరసమ్మ మలయాళం
1 బై టు డా. ప్రేమ మలయాళం
2015 యు టూ బ్రూటస్ షిర్లీ మలయాళం
సర్ సి. పి. అలిస్ మలయాళం
కుమ్బసారం మీరా మలయాళం
కనల్ అన్న మలయాళం
మై గాడ్ డా. ఆరతి భట్టతిరిపడు మలయాళం
2017 అవరుడే రావుకల్ శివాని మలయాళం
చుంక్జ్ రియా పప్పాచాన్ / పింకీ మలయాళం
2018 చళక్కుడెక్కారన్ చంగతి కవిత మలయాళం
2019 ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా జెస్సి పోథేన్ మలయాళం
2020 బిగ్ బ్రదర్ వందన మలయాళం
2022 ఆక్వేరియం సిస్టర్ మలయాళం
పట్టాంపూచి విజయలక్ష్మి తమిళ్ [4]
వీరసింహరెడ్డి మీనాక్షి తెలుగు 2023 సంక్రాంతి కి విడుదల అయింది [5]
మాన్‌స్టర్ భామిని మలయాళం నిర్మాణంలో ఉంది

మూలాలు

[మార్చు]
  1. "Official website of Malayalam film actress Honey Rose". Archived from the original on 14 August 2015. Retrieved 18 September 2015.
  2. "Biography of Honey Rose". Archived from the original on 27 September 2015. Retrieved 18 September 2015.
  3. TV5 News (15 May 2022). "NBK 107లో హ‌నీ రోజ్.. !" (in ఇంగ్లీష్). Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Honey Rose plays a journalist from the 80s in Tamil film 'Pattaampoochi' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-16.
  5. "Honey Rose: My character in the Telugu film with Balakrishna has a good scope for performance". Times Of India. Retrieved 5 March 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హనీ_రోజ్&oldid=4080984" నుండి వెలికితీశారు