ఆలయం (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముత్యాల సుబ్బయ్య
ఆలయం
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం శివాజీ, బ్రహ్మానందం
భాష తెలుగు
పెట్టుబడి 2.5 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆలయం 2008లో విడుదలైన తెలుగు సినిమా. ట్రెండ్ సెట్ ఫిలింస్ పతాకంపై ఆర్. అనూప్ చక్రవర్తి నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. శివాజీ, బ్రహ్మానందం ప్రదాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • సమర్పణ: ఇందుమతి
  • కథ: భూపతిరాజా
  • మాటలు:నివాస్, రైటర్ మోహన్
  • పాటలు: వనమాలి, వెనిగళ్ళ రాంబాబు, అనంత శ్రీరామ్
  • కొరియాగ్రఫీ: స్వర్ణలత, ప్రదీప్ ఆంటోనీ, కృష్ణారెడ్డి
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, విజయ్ యేసుదాస్, సునీత, హేమచంద్ర, గీతామాధురి, శ్రీకృష్ణ, అంజనా సౌమ్య, రమణ, చైత్ర, రఘురాం, విజయలక్ష్మి, సాయిదేవ హర్ష
  • మేకప్: భాషా
  • దుస్తులు: రావులపల్లి రాంబాబు
  • స్టిల్స్: కఠారి శ్రీను
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: ఎస్.మురళీ మోహనరెడ్డి
  • కళ: బి.వెంకటేశ్వరరావు
  • కూర్పు: వి.నాగిరెడ్డి
  • ఛాయాగ్రహణం: ఎన్.సుధాకరరెడ్డి
  • సంగీతం: కోటి
  • నిర్మాత: ఆర్. అనూప్ చక్రవర్తి
  • చిత్రానువాదం, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]