కడలి (సినిమా)
Appearance
కడలి | |
---|---|
దర్శకత్వం | మణిరత్నం |
రచన | జయమోహన్ |
స్క్రీన్ ప్లే | మణిరత్నం జయమోహన్ |
కథ | జయమోహన్ |
నిర్మాత | ఎ. మనోహర్ ప్రసాద్ మణిరత్నం |
తారాగణం | గౌతమ్ కార్తీక్ తులసి నాయర్ అర్జున్ అరవింద స్వామి తంబి రామయ్య మంచు లక్ష్మి కలైరాణి |
ఛాయాగ్రహణం | రాజీవ్ మీనన్ |
కూర్పు | ఎ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | ఎ.ఆర్.రెహమాన్ |
నిర్మాణ సంస్థ | మద్రాస్ టాకీస్ |
పంపిణీదార్లు | జెమిని ఫిలిం సర్క్యూట్ తిరుపతి బ్రదర్స్[1] |
విడుదల తేదీ | ఫిబ్రవరి 1, 2013 |
సినిమా నిడివి | 164 నిమిషాలు[2] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹50 crore (US$6.3 million)[3] |
కడలి 2013, జనవరి 29 న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. ప్రముఖ నటుడు కార్తీక్ కుమారుడు గౌతం, ప్రముఖ నటి రాధ కుమార్తె తులసి నాయర్ నాయకా, నాయికలుగా నటించగా, మణిరత్నం దర్శకత్వం వహించారు.
నటీనటులు
[మార్చు]- గౌతమ్ కార్తీక్
- తులసి నాయర్
- అర్జున్
- అరవింద్ స్వామి
- తంబి రామయ్య
- మంచు లక్ష్మి
- కలైరాణి
- గురు సోమసుందరం
- ఏకా లఖాని
- మునీష్ కాంత్
మూలాలు
[మార్చు]- ↑ "Thirupathi Brothers bag". IndiaGlitz. Archived from the original on 2013-01-27. Retrieved 25 జనవరి 2013.
- ↑ "'Kadal' runtime". Kollybuzz. జనవరి 29, 2013. Retrieved జనవరి 29, 2013.
- ↑ "50 crore for Mani Ratnam's next?". Times of India. 15 ఆగస్టు 2012. Retrieved 15 ఆగస్టు 2012.