మారుతి నగర్ సుబ్రమణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మారుతి నగర్ సుబ్రమణ్యం
దర్శకత్వంలక్ష్మణ్‌ కార్య
రచనలక్ష్మణ్‌ కార్య
నిర్మాతబుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య
తారాగణంరావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి
ఛాయాగ్రహణంఎం.ఎన్. బాల్ రెడ్డి
కూర్పుబొంతల నాగేశ్వర్ రెడ్డి
సంగీతంకళ్యాణ్ నాయక్
నిర్మాణ
సంస్థలు
పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్
పంపిణీదార్లుమైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి
విడుదల తేదీ
23 ఆగస్టు 2024 (2024-08-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

మారుతి నగర్ సుబ్రమణ్యం 2024లో విడుదలైన తెలుగు సినిమా. తబిత సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్‌లపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించాడు. రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 25న, ట్రైలర్‌ను జులై 28న విడుదల చేసి[1], సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ఆగస్టు 23న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • సమర్పణ: తబిత సుకుమార్[5]
  • బ్యానర్: పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్
  • నిర్మాత: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్‌ కార్య
  • సంగీతం: కళ్యాణ్ నాయక్[6]
  • సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
  • ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
  • పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి
  • ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమగాని
  • సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల

మూలాలు

[మార్చు]
  1. NT News (28 July 2024). "మారుతి నగర్‌ సుబ్రమణ్యం ఏజ్‌బార్‌ కష్టాలు!". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  2. Eenadu (19 August 2024). "చిన్న సినిమాలు.. రీ-రిలీజ్‌లు.. ఇవే ఈ వారం సినిమా ముచ్చట్లు". Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.
  3. Chitrajyothy (13 March 2024). "రావు రమేష్‌ హీరోగా 'మారుతి నగర్‌ సుబ్రమణ్యం'". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  4. Nill, Saketh (25 February 2023). "Maruti Nagar Subramanyam : సీనియర్ ఆర్టిస్టులే మెయిన్ లీడ్స్ గా.. ఇంద్రజ, రావు రమేష్‌ కాంబోలో 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం'". 10TV Telugu (in Telugu). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  5. Chitrajyothy (29 July 2024). "సుకుమార్‌ సతీమణి సమర్పణలో." Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  6. Chitrajyothy (17 April 2024). "'మారుతి నగర్ సుబ్రమణ్యం'.. మస్త్ రొమాంటిక్ సాంగ్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.

బయటి లింకులు

[మార్చు]