సూర్య వర్సెస్ సూర్య (2015 సినిమా)
Appearance
సూర్య వర్సెస్ సూర్య | |
---|---|
దర్శకత్వం | కార్తీక్ ఘట్టమనేని |
రచన | కార్తీక్ ఘట్టమనేని |
కథ | కార్తీక్ ఘట్టమనేని |
నిర్మాత | మల్కాపురం శివ |
తారాగణం | నిఖిల్ సిద్దార్థ్ త్రిధా చౌధరీ |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
సంగీతం | సత్య మహావీర్ |
నిర్మాణ సంస్థ | సురేఖ్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 5 మార్చి 2015 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
సూర్య వర్సెస్ సూర్య 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించాడు. సురేఖ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివ నిర్మించాడు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, త్రిధా చౌధరీ నటించారు. ఈ సినిమా కథ 2006 లో విడుదలైన మిడ్నైట్ సన్ అనే జపాన్ సినిమాని పోలి ఉంటుంది.[1][2] 2015 మార్చ్ 5 న ఈ చిత్రం విడుదలైంది.[3][4]
తారాగణం
[మార్చు]- నిఖిల్ సిద్ధార్థ్ (సూర్య)
- త్రిధా చౌధరీ (సంజన)
- రాఘవేంద్ర రావు (సూర్య స్నేహితుడు)
- మధుబాల (సూర్య తల్లి)
- తనికెళ్ల భరణి (ఎర్సమ్)
- సాయాజీ షిండే (సంజన తండ్రి)
- రావు రమేష్ (డాక్టర్)
- ప్రవీణ్ (లోవ రాజు)
- తాగుబోతు రమేష్ (కుల్ఫీ విక్రేత)
- సత్య (నటుడు) (ఆటో ఆనంద్)
- వైవా హర్ష (ఐస్ గోలా విక్రేత)
- మస్త్ అలీ (జిన్ జుబెర్)
- అల్లరి సుభాషిణి (పని మనిషి)
- భద్రం
పాటల పట్టిక
[మార్చు]ఈ చిత్రానికి సంగీతం సత్య మహావీర్ అందించాడు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ప్రేమ సంతోషం" | దివ్య కుమార్, హరిచరన్ | |
2. | "సత్యం ఆరుకి" | సెంథిల్ దాస్ | |
3. | "నీ కోసం నీ కోసం" | ఎమ్.ఎల్.ఆర్. కార్తికేయన్ | |
4. | "ఫుల్ టూ మస్తీరే" | రంజిత్ | |
5. | "వెన్నెల్లోనా మౌనం" (డ్యూయెట్ వెర్షన్) | చిన్మయి, కార్తీక్ | |
6. | "హృదయమే ఓ మేఘమల్లే" | రంజిత్ | |
7. | "వెన్నెల్లోనా మౌనం" (ఫీమేల్ వెర్షన్) | చిన్మయి |
మూలాలు
[మార్చు]- ↑ "Plot of Surya vs Surya" Archived 2015-03-21 at the Wayback Machine Surli,Retrieved 6 August 2019
- ↑ "Surya vs surya story" Archived 2016-03-04 at the Wayback Machine Tollymovies,Retrieved 6 August 2019
- ↑ "SUrya vs Surya releasing on March 5th" Archived 28 ఫిబ్రవరి 2015 at the Wayback Machine Telugucinema,Retrieved 6 August 2019
- ↑ "Surya vs surya review" Archived 2015-05-11 at the Wayback Machine IBNLive,Retrieved 6 August 2019