Jump to content

త్రిధా చౌధరీ(నటి)

వికీపీడియా నుండి
త్రిధా చౌధరీ
2014లో త్రిధా చౌధరీ
జననం
త్రిధా చౌధరీ

22 నవంబరు
జాతీయత భారతదేశం
విద్యస్కొటిష్ చర్చి కొలేజ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
వీటికి ప్రసిద్ధిసూర్యా vs సూర్యా

త్రిధా చౌధరీ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె ఎక్కువగా బెంగాలి, తెలుగు చిత్రాలలో నటించింది.[1] ఆమె సూర్యా వర్సెస్ సూర్యా చిత్రంతో తెలుగు చలన చిత్రసీమలో అడుగుపెట్టింది.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2013 మిష్వర్ రహొష్యొ రిని బెంగాలి తొలి చిత్రం
2014 జొడి లవ్ దిలె న ప్రనె[2] ఆహెలి
ఖాద్ మేఘన
2015 సూర్య వర్సెస్ సూర్య సంజన తెలుగు[3] తొలి తెలుగు చిత్రం
మెర్రి క్రిస్మస్ రియా బెంగాలి[4] లఘు చిత్రం
2016 ఖవ్తొ సొహాగ్ బెంగాలి
2018 మనసుకు నచ్చింది నికితా తెలుగు[5]
2020 అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి తెలుగు

బుల్లితెర

[మార్చు]
సంవత్సరం షో పాత్ర చానెలు
2016 దహ్లీజ్ స్వధీంత రామకృష్ణన్ స్టార్ ప్లస్[6]
2017 స్పొట్‌లైట్ సనా సన్యాల్ viu india
2018 దుల్హా వాంటెడ్ ఆర్తి ఫేస్‌బుక్

మూలాలు

[మార్చు]
  1. "Tridha Profile on Filmbeat". www.filmibeat.com.
  2. "Tridha: "A Girl like 'Aaheli' was a character that I longed to play."". tollywoodhamaka.com.[permanent dead link]
  3. "Tridha debuts in South love story". timesofindia.indiatimes.com.
  4. "Merry Christmas, Short Film on Home Delivery Experience". youtube.com.
  5. "Tridha debuts in South love story". timesofindia.indiatimes.com.
  6. "Colosceum & Fortune join hand for Star Plus' new 10.30 pm fiction show". www.indiantelevision.com.

బాహ్య లింకులు

[మార్చు]