మనసుకు నచ్చింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనసుకు నచ్చింది
దర్శకత్వంఘట్టమనేని మంజుల
స్క్రీన్ ప్లేఘట్టమనేని మంజుల
కథఘట్టమనేని మంజుల
నటులుసందీప్ కిషన్
అమైరా దస్తూర్‌
త్రిధా చౌధరీ
అదిత్‌ అరుణ్‌
సంగీతంరధన్‌
నిర్మాణ సంస్థ
విడుదల
2018 ఫిబ్రవరి 16 (2018-02-16)
దేశంభారతదేశం
భాషతెలుగు

మనసుకు నచ్చింది 2018 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు చిత్రం.[1][2][3]

కథ[మార్చు]

సూరజ్‌(సందీప్‌ కిషన్‌), నిత్య(అమైరా దస్తూర్‌) బావ మరదళ్లు. చిన్నప్పటి నుంచి స్నేహితుల్లా ఉంటారు. పెద్దలు వీరిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటారు.మేమిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్‌లాగానే ఉంటాం. మా జీవిత భాగస్వాములను మేమే వెతుక్కుంటాం అంటూ పెళ్లిపీటల మీద నుంచి గోవా పారిపోతారు. అక్కడ సూరజ్‌కు నిక్కీ(త్రిదా చౌదరి), నిత్యాకు అభయ్‌(అదిత్‌ అరుణ్‌) పరిచయం అవుతారు. వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ, నిత్య మాత్రం తన మనసులో ఉన్నది అభయ్‌ కాదు.. సూరజ్‌ అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన మనసులో ఉన్న ప్రేమను సూరజ్‌కు చెప్పగలిగిందా? ఎవరికి నచ్చిన భాగస్వాములను వారు తెచ్చుకోగలిగారా? అన్నది మిగిలిన కథ

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • సంగీతం: రధన్‌
  • ఛాయాగ్రహణం:రవి యాదవ్‌
  • ఎడిటింగ్‌: సతీష్‌ సూర్య
  • నిర్మాత: పి.కిరణ్‌.. సంజయ్‌ స్వరూప్‌
  • రచన, దర్శకత్వం: మంజుల ఘట్టమనేని
  • బ్యానర్‌: ఆనంది ఆర్ట్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్

మూలాలు[మార్చు]

  1. Gabbeta, Ranjith (5 January 2018). "'Manasuku Nachindi' to release on Jan 26". Telangana Today. Retrieved 17 February 2018.
  2. "'Manasuku Nachindi' clears censor formalities, gets a release date". The Times of India. 21 January 2018.
  3. S R, Shajini (21 January 2018). "Sundeep Kishan starrer 'Manasuku Nachindi's' release postponed". The Times of India. Retrieved 17 February 2018.

బయటి లంకెలు[మార్చు]