బ్రదర్ అఫ్ బొమ్మలి(సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రదర్_అఫ్_బొమ్మలి
Brother of Bommali.jpg
పొస్టరు
దర్శకత్వంబి. చిన్ని కృష్ణ
నిర్మాతకనుమిల్లి అమ్మిరాజు
నటవర్గంఅల్లరి నరేష్
కార్తికా
మొనాల్ గజ్జర్(నటి)
ఛాయాగ్రహణంవిజయ్ కుమార్
కూర్పుగౌతం రాజు
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
సిరి సినిమా
విడుదల తేదీలు
2014 నవంబరు 7 (2014-11-07)
నిడివి
143 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

బ్రదర్ అఫ్ బొమ్మలి 2014లో విదుదలైన తెలుగు హాస్య కథా చిత్రం.బి.చిన్ని కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.కనుమిల్లి అమ్మిరాజు ఈ చిత్ర నిర్మాత. అల్లరి నరేష్, కార్తికా, మొనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలు పొషించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం స్వరపరిచారు.

ఈ చిత్రం 7 నవంబరు 2014లో విదుదలై మంచి విజయాన్ని సాదించింది.

కథాశం[మార్చు]

ఒక వర్షపు రాత్రి, కవలలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించారు. వారిలో పెద్దవాడు అబ్బాయి, రామకృష్ణ 'రామ్కి' (అల్లరి నరేష్), చిన్నది లక్ష్మి 'లక్కీ' (కార్తికా నాయర్).రామ్కీ ప్రశాంతత, స్థిరత్వం కోరుకుంటాడు, అతని సోదరి లక్కీ కరాటే నేర్చుకుటూ పెరిగింది.

పిల్లలు పెద్దవారవుతారు, రామకృష్ణ ఒక అంతర్గత డిజైనర్ అవుతాడు. లక్ష్మి ఒక శక్తివంతమైన అమ్మాయి .

రాంకీ తన కంపని యొక్క ప్రత్యర్ది కొపెనీలో పనిచెసే శ్రుతిని( మొనాల్ గజ్జర్) ప్రేమిస్తాడు.చివరికి శ్రుతి రాంకీ కొపెనీలో పనిచెస్తుంది తరువాత తను కూడా రాంకీని ప్రేమిస్తుంది.రాంకీ తండ్రి అతని చెల్లెలి పెళ్ళి తరువాతే వాళ్ళ పెళ్ళి జరగాలని నిర్ణయిస్తాడు.

లక్కీ హర్ష (హర్ష్వర్ధన్ రానే) తో ప్రేమలో ఉంటుందని ఒప్పుకుంటాడు, తాను పెళ్ళంటు చెసుకుటే అతనినే చెసుకుంటుందని చెబుతుంది.ఆ తరువాత అందరూ వారి పెళ్ళి చెయ్యటానికి చాలా ప్రయత్నాలు చెస్తారు.

తారగణం[మార్చు]

పాటలు[మార్చు]

హైదరాబాద్లో శ్రీయస్ మ్యూజిక్ ద్వారా 2014 అక్టోబర్ 4 న ఆడియో విడుదల జరిగింది.

బ్రదర్_అఫ్_బొమ్మలి
శేఖర్ చంద్ర స్వరపరచిన సౌండ్ట్రాక్
విడుదల04 అక్టోబరు 2014
రికార్డింగు2014
సంగీత ప్రక్రియచలన చిత్ర సౌండ్ ట్రాక్
భాషతెలుగు
రికార్డింగ్ లేబుల్శ్రేయస్ మ్యుసిక్
నిర్మాతశేఖర్ చంద్ర
క్రమసంఖ్య పేరు నిడివి
1. "బూమ్ బూమ్"   3:30
2. "జీంస్ వెసుకున్న"   3:27
3. "ఐ లవ్ యు అంటే"   4:01
4. "పొనిటెయిల్ పొరి"   2:06
5. "తు హి మెరా"   3:49
16:53

మూలాలు[మార్చు]