Jump to content

మొనాల్ గజ్జర్ (నటి)

వికీపీడియా నుండి
ఎం.మొనాల్ గజ్జర్
జననం
మొనాల్ గజ్జర్

13-05-1991 అహ్మదాబాద్, గుజరాత్, భారత_దేశం[1]
సూరత్
వృత్తిసినీ నటి, మోడల్

మొనాల్ గజ్జర్ భారతీయ సినీ నటి.ఆమె ఎక్కువగా తెలుగు, గుజరాతీ సినిమాలలో నటించినది.అంతే కాకుండా ఆమె తమిళ,మలయాళ ,హిందీ చిత్రాలలో కుడా నటించింది.

కెరియర్

[మార్చు]

మోనాల్ గజ్జర్ అహ్మదాబాద్ (గుజరాత్) నుండి వచ్చారు. వాణిజ్యంలో పట్టా పొదిన తరువాత, ఆమె ING వైశ్యా బ్యాంక్లో పనిచేయడం ప్రారంభించారు.[2]ఆమె యోగా గురువు సలహా ప్రకారం, గజ్జర్ 2011 లో రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బీ అందాల పోటీలో పాల్గొంది,[3] అందులో ఆమె గెలుపొందింది.[4] తరువాత ఆమె మిస్ గుజరాత్ టైటిల్ గెలుచుకుంది.[5]

ఆమె మొదటి చిత్రం విడుదలకు ముందు, గజ్జార్ తమిళ, తెలుగు చిత్రాలతో సహా ఐదు చిత్రాలకు సంతకం చేసింది.[6] ఆమె "డ్రాకులా 2012"తో మలయాళ చిత్రసీమలో ప్రవెసించింది.[7] ఆశా భోంస్లే చిత్రంలో ఆమె ఒక ప్రత్యేక పాత్రను పోషించింది.[8] ఆమె తొలి రెండు తమిళ చిత్రాలు "వానవరాయన్ వల్లవరాయన్",[9] "సిగరం తొడు" ఒకే రొజున విడుదలైనవి .

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2012 సుడిగాడు ప్రియా తెలుగు సైమా ఉత్తమ తొలి నటి అవార్డుకు ప్రతిపాదన పొందారు
వెన్నెల 1 1/2 వెన్నెల తెలుగు
2013 మై హిందీ అతిధి పాత్రలో
డ్రాకులా 2012 మీనా మలయాళం
ఒక కాలేజ్ స్టోరి సిందు తెలుగు
2014 సిగరం తొడు అంబుజం తమిళం
వానవరాయన్ వల్లవరాయన్ అంజలి తమిళం
బ్రదర్_అఫ్_బొమ్మలి శ్రుతి తెలుగు
2016 ఐ విష్ ఇషా పటేల్ గుజరాతి
తయ్ జషి! కాజల్ భట్ గుజరాతి
2017 ఆవ్ తరు కరి నఖు గుజరాతి
2017 రేవ సుప్రియా గుజరాతి
2017 దేవదాసి తెలుగు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర భాష గమనికలు సూచిక నెం.
2020 బిగ్ బాస్ తెలుగు 4 పోటీదారు తెలుగు 98వ రోజున బహిష్కరించబడ్డారు
2020–2021 డాన్స్ ప్లస్ న్యాయమూర్తి
2022 డ్యాన్స్ ఐకాన్ గురువు ఆహా ఒరిజినల్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం షో భాష పాత్ర గమనికలు సూచిక నెం.
2019-20 ఆవుయ్ థాయ్ గుజరాతీ ధ్వని -
2020 బాస్ చా సుధీ 3 మోనాల్ -
2021 తెలుగు అబ్బాయి.. గుజరాతీ అమ్మాయి తెలుగు గుజరాతీ అమ్మాయి తెలియని కారణాల వల్ల ప్రాజెక్ట్ నిలిపివేయబడింది

మూలాలు

[మార్చు]
  1. ↑ "Romancing the vampire". Deccan Chronicle. Archived from the original on 3 నవంబరు 2013. Retrieved 12 February 2013.
  2. ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-30. Retrieved 2018-01-29.
  3. ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-30. Retrieved 2018-01-29.
  4. ↑ "Monal Gajjar wins Mirchi Queen Bee". Archived from the original on 2013-10-12. Retrieved 22 June 2012.
  5. ↑ "Monal Gajjar in Varun Sandesh's next film". Archived from the original on 31 ఆగస్టు 2012. Retrieved 22 June 2012.
  6. ↑ "Monal Gajjar signs a Tamil film". Retrieved 22 June 2012.
  7. ↑ "Monal Gajjar debuts in Mollywood". Archived from the original on 2013-10-12. Retrieved 22 June 2012.
  8. ↑ "Exclusive Interview : Monal Gajjar – Vennela 1 1/2 will be a sure hit". 123telugu. Retrieved 12 February 2013.
  9. ↑ "Krishna romances Monal Gajjar". Archived from the original on 23 జూన్ 2012. Retrieved 22 June 2012.

బాహ్య లింకులు

[మార్చు]