వెన్నెల 1 1/2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెన్నెల1 1/2
Theatrical Release Poster
దర్శకత్వంవెన్నెల కిశోర్
రచనవెన్నెల కిశోర్
నిర్మాతవాసు, వర్మా
తారాగణంచైతన్య కృష్ణ
మొనాల్ గజ్జర్
బ్రహ్మానందం
వెన్నెల కిశోర్
ఛాయాగ్రహణంసురేష్ భార్గవ్
సంగీతంసునీల్ కష్యప్
నిర్మాణ
సంస్థ
GR8 ఫిలింస్
విడుదల తేదీ
2012 సెప్టెంబరు 21 (2012-09-21)
దేశంభారత దేశం
భాషతెలుగు

వెన్నెల 1 1/2 2012లో విదుదలైన తెలుగు చలన చిత్రం.ఈ చిత్రానికి దర్శకుడు వెన్నెల కిశోర్,నిర్మాత వాసు & వర్మ .ఇది 2005లో విదిదలై విమర్శకుల ప్రసంశలు పొందిన వెన్నెల అనే చలన చిత్రానికి కొనసాగింపు.ఈ చిత్రములో చైతన్య కృష్ణ, మొనాల్ గజ్జర్, బ్రహ్మానందం,వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పొషించారు.ఈ చిత్రం 2012 సెప్టెంబరు 21లో విదుదలైనది.

తారగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

Untitled

ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం 2012 ఫిబ్రవరి 5 న హైదరాబాదులో జరిగింది. మొనాల్ గజ్జర్, మధురిమ, చైతన్య కృష్ణ, మంచు మనోజ్ కుమార్, నారా రోహిత్, వి. వి. వినాయక్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.[1]

క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "రింపొచి రింపొచి" (హీరో పరిచయం)కృష్ణ చైతన్యహేమచంద్ర  
2. "డిన్ చక్" (హీరోయిన్ వెంటబడుతున్న హీరో)శ్రీమణిహేమచంద్ర  
3. "ప్రేమ గోల గోల" (ప్రేమలో గందరగోళం)శ్రీమణిసునీల్ కష్యప్  
4. "అననే అనను" (విడిపోవటం)కృష్ణ చైతన్యసునీల్ కష్యప్  
5. "వెన్నెల వెన్నెల" (ప్రేమ ప్రయాణం)సిరాశ్రీరంజిత్  
6. "రేప్ చెయ్" (విలన్ మొదటి ప్రేమ పాట)వెన్నెల టీమ్వెన్నెల కిశోర్, సునీల్ కష్యప్  
7. "హిప్ హాప్ సొంగ్" (డాన్స్ పోటీ)కృష్ణ చైతన్యహేమచంద్ర  
8. "మొనాలిసా మొనాలిసా" (హీరోయిన్ కొసం హీరో ప్రయత్నం)శ్రీమణిసునీల్ కష్యప్  

మూలాలు[మార్చు]

  1. "Vennela 1 1/2 Audio Release Stills". moviegalleri.net. Archived from the original on 7 ఫిబ్రవరి 2012. Retrieved 5 February 2012.