మధురిమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధురిమ
Madhurima Banerjee.jpg
మధురిమ
జననంమధురిమ బెనర్జీ
(1987-05-14) 1987 మే 14 (వయస్సు: 32  సంవత్సరాలు)
బొంభాయి, మహారాష్ట్ర
వృత్తినటి, రూపదర్శి

మధురిమ ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది.

నేపధ్యము[మార్చు]

ఈమె అసలుపేరు మధురిమ బెనర్జీ, 1987 లో బొంబాయిలో బెంగాళీ కుటుంబంలో జన్మించింది. తండ్రి భారత నావికాదళంలో యంత్ర నిర్మాత (mechanical engineer). తల్లి మొదట వైరల్ శాస్త్రంలో విషయ రచయిత (content writer) గా పని చేసేది. తర్వాత ఆ ఉద్యోగం మానేసి నవలా రచయితగా మారింది. ఈమెకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. ఇతను ఈమె కంటే నాలుగేళ్ళు చిన్న. మధురిమ న్యాయవిద్యను పూర్తి చేసింది.

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

  1. ఆ ఒక్కడు (2009)
  2. మౌనరాగం (2010)
  3. సరదాగా కాసేపు (2010)
  4. ఆరెంజ్ (2010)
  5. మహంకాళి (2013)
  6. షాడో (2013)
  7. కొత్త జంట (2014)
  8. దోచేయ్ (2015) (ప్రత్యేక గీతం)

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మధురిమ&oldid=2710482" నుండి వెలికితీశారు